ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Monday, September 29, 2014
Friday, November 25, 2011
Mr.బిన్ గారి భార్య కు కవలలు జన్మించారు
Mr.బిన్ గారి భార్య కు కవలలు జన్మించారు. అ రోజు రాత్త్రంత Mr.బిన్ కి నిద్ర రాలేదు. ఆఫీసు లో Mr.బిన్ అదోల ఉండడం అతని మిత్రుడు గమనించి ఏమైదని విచారించాడు.
మిత్రుడు: ఏమైదినీకు? ఎందుకిల ఉన్నావ్?
Mr.బిన్: నా భార్య కు కవలలు జన్మించారు.
మిత్రుడు: దానికి సంతోషించాలి గాని ఇలా ఎందుకు ముడిగా ఉన్నావ్?
Mr.బిన్: అ రొండో పాపకు తండ్రి యవరై ఉంటారని ఆలోచిస్తూన.
మిత్రుడు: ?????????????????????????????????????????????
మిత్రుడు: ఏమైదినీకు? ఎందుకిల ఉన్నావ్?
Mr.బిన్: నా భార్య కు కవలలు జన్మించారు.
మిత్రుడు: దానికి సంతోషించాలి గాని ఇలా ఎందుకు ముడిగా ఉన్నావ్?
Mr.బిన్: అ రొండో పాపకు తండ్రి యవరై ఉంటారని ఆలోచిస్తూన.
మిత్రుడు: ?????????????????????????????????????????????
Wednesday, November 23, 2011
ఓ లుక్కు వేసుకోండి
1.సుబ్బారావు గారి ఊర్లో ని నది మిద కొత్తగా బ్రిడ్జి ప్రారంభించారు.
బిల్డర్: ఇప్పుడు మీకు చాల ఉపయోగంగా ఉంటుంది కదూ?
సుబ్బారావు : అవును అయ్యా . మీరు చాల చక్కగా కట్టిండ్రు ఈ బ్రిడ్జి . ఇప్పుడు మాకు చాల ఉపయోగంగా ఉంటుంది . మొదట నది వడ్డున ఎండలో కానిచ్చే వాళ్ళం . ఇప్పుడు బ్రిడ్జి కింద నీడలో హయిగా ఉంటుంది .
బిల్డర్: ????????????????
2. నేనెందుకు పారిపోవాలి?
కుమార్,కిశోర్ అడవిలో సంచరిస్తుండగా ఎదురుగా పులి కనిపించింది. కుమార్ పులి కన్నులో మట్టి వేసి కిశోర్ ని ఆదేశించాడు
కుమార్ : కిశోర్ పారిపో.
కిశోర్ : నేనెందుకు పారిపోవాలి? పులి కంట్లో మట్టి పోసింది నువ్వు కదా.
కుమార్ : ఓరి నయేనో...............................
బిల్డర్: ఇప్పుడు మీకు చాల ఉపయోగంగా ఉంటుంది కదూ?
సుబ్బారావు : అవును అయ్యా . మీరు చాల చక్కగా కట్టిండ్రు ఈ బ్రిడ్జి . ఇప్పుడు మాకు చాల ఉపయోగంగా ఉంటుంది . మొదట నది వడ్డున ఎండలో కానిచ్చే వాళ్ళం . ఇప్పుడు బ్రిడ్జి కింద నీడలో హయిగా ఉంటుంది .
బిల్డర్: ????????????????
2. నేనెందుకు పారిపోవాలి?
కుమార్,కిశోర్ అడవిలో సంచరిస్తుండగా ఎదురుగా పులి కనిపించింది. కుమార్ పులి కన్నులో మట్టి వేసి కిశోర్ ని ఆదేశించాడు
కుమార్ : కిశోర్ పారిపో.
కిశోర్ : నేనెందుకు పారిపోవాలి? పులి కంట్లో మట్టి పోసింది నువ్వు కదా.
కుమార్ : ఓరి నయేనో...............................
సబ్బు కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది
సబ్బు ఉద్యోగం కోసం అమెరికాలోని మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీ కి తన బయో డేటా పంపించ్యాడు. కొన్ని రోజుల తరువాత అ కంపెని నుండి రిప్లయ్ వచ్చింది ఇలా:- Dear Mr. subbu, You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained. Thanks
సబ్బు ఆ ఉత్తరం చదివి ఎగిరిగెంతెస్యాడు. తన ఆనందం కట్టలుతెంచుకుంది ( సబ్బు ఇంగ్లీష్ లో వీక్ ) ఇ ఆనందంబంధువులందరితోపంచుకోవాలనుకున్నాడు, బంధువులందరికీ విందు భోజనానికిరావలసిందిగా విన్నవించు కున్నాడు. సాయంత్రం బందువులందురు హాజరైప్లేటు మిద ప్లేటు చికెన్లాగించేస్తున్నారు, అంతలో సబ్బుగంభీర స్వరం తో అందుకున్నాడు ఈలామీరంతా నాఆహ్వానం మన్నించివిందు భోజనానికి విచ్చేసినందుకునాకు చాల ఆనందంగా ఉంది. నాకుఅమెరికాలో ఉద్యోగం వచ్చిన విషయంవిని మిరంను. ఇదే సంతోషం లో నాకువచ్చిన " అప్పాయింట్మెంట్ ఉత్తరం మీకందరికీ చదివి వినిపిస్తాను ఆలకించండి అలాగే తెలుగు లో కూడా Translate చేస్తాను.దురు సంతోసించి ఉంటారనిభావిస్తున్నా సబ్బు ఉత్తరం చదవడం మొదలుపెట్ట్యాడు. Dear Mr.subbu---- ప్రియమైన సబ్బు గారు You do not meet-----మీరు యంత వెతికినా దొరకారు our requirement------మాకు చాల అవసరం ఉంది please do not send any further correspondence----ఇప్పుడు ఉత్తరం గిత్తరం పంపించవలసిన అవసరంలేదు no phone call-------ఫోన్ గీన్ చేయవలసిన అవసరంలేదు shall be entertained--------రాచ మరియదలు చేస్తాం thanks---------కృతజ్ఞతలు
Tuesday, November 22, 2011
చిట్ట చివరి కోరిక ( ఓ చిన్న హాస్యపు కథ ) comedy story
అర్థ రాత్రి 12 గంటలు కావస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు లోని చెరసాల లో వున్న ఖైది కి నిద్ర పట్టడం లేదు, ఏవేవో అంతుపట్టని ఆలోచనలు, మనసంతా యమచిరగ్గా వుంది. తెల్లవారితే ఉరిశిక్ష. ఉరి బారి నుండి తప్పించుకొనే మార్గం ఏది లేదని తనకు తెలుసు, ఐన సరే ఈ ఉరిశిక్ష నుండి ఓ 5 రోజులైనా తప్పించుకోవాలనేది ఆ ఖైది పన్నాగం." ఉరి తీసే సమయం లో జడ్జి గారు తప్పకుండ ని చివరి కోరిక ఏమిటని అడుగుతారు కద, అప్పుడు నా ఈ 5 రోజుల ఉరిశిక్ష వాయిదా ప్రస్తావన జడ్జి ముందుంచితే సరి. అయన నా కోరికను తప్పకుండ ఒప్పుకుంటారు " అనుకున్నాడు ఆ ఖైది.
చెరసాల అవతలి వైపునుండి గాడ్జిల్ల లా అరుస్తూ వచ్చి ఈ ఖైది వున్న చెరసాల వద్ద అగ్యాడు ఓ పోలీస్ అధికారి. ఖైదినిద్రించనిది గమనించి " ఏరా గుట్లే.ని కింక నిద్ర పట్టలేదా? " అన్నాడు. ఖైది కి ఎక్కడో చర్రున కాలింది. " ని యంకమ్మా. నీకు నా పరిస్తితి వచ్చి ఉంటే తెలిసేదిర నాకు యందుకు నిద్దర పట్టడం లేదో " అనుకున్నాడు తన మనసులో అ ఖైది. ఏరా వెధవ కరెంటు షాక్ కొట్టిన కోతిలా అయపోయావ్, ఏమైంది నీకు? నా ప్రశ్నకు జవాబివ్వవ? అన్నాడు అ పోలీస్అధికారి. బ్రహ్మానందం లా కసరుకున్నాడు ఖైది." ఓర్ని, తెల్లవారితే ఉరికంబం ఎక్కేవాడివి నికింత పోగుర " అనుకుంటూ అల్లురామలింగయ్య స్టైల్ లో నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు అ పోలీస్ అధికారి. తెల్లవారింది. డాక్టర్ ఖైది వద్దకు వచ్చి తనను పరసిలించి " అంత ఓకే " ఉరికంబం ఎక్కించడమే తరువాయే అన్నాడు జడ్జి గారితో. ఐతే ఓకే అన్నారు జడ్జి గారు. ఖైది ని చేర్చాల్సిన చోటుకి చేర్చండని పోలీసులకు ఆదేశాలు జారి చేసారు. కట్... కట్....... స్తలం: ఖైదిలకు ఉరితిసే చోటు జడ్జి ఖైదినుద్దేసించి: ని చివరి కోరిక ఏంటి? ఖైది: సార్ నేనింక ఓ 5 రోజులు జీవించాలని ఆశిస్తున్నాను. యమలీల సినిమాలోని యముడి పాత్రలో ఉన్నా సత్యనారాయణ లా డైలాగ్ ఆన్దుకున్నారు జడ్జి గారు " అది కుదరదునాయినా, ఇంకేమైనా కోరుకో. ఖైదికి జడ్జి గారి జవాబుతో ఏంచేయాలో దిక్కుతోచలేదు. విసుగ్గా తను తోడుకున్న నిక్కర్ జేబులో చెయ్ వేసిపిసుక్కున్నాడు. నిక్కర్ జేబులో ఏదో చేయేకి తాకింది. దాన్ని బయటికి తీసి చూసాడు ఖైది, అది మింటో చాక్లెట్. తననుసందర్శించడానికి వచ్చిన తన స్నేహితుడు ఇచ్చిన చాక్లెట్ అది. దాన్ని తీసి నోట్లో వేసుకున్నాడు ఖైది. ఓ మేరుపైనఆలోచన తన మేదుడుకు తట్టింది. తక్షణం జడ్జి వైపు చూసాడు ఖైది " సార్ సార్ నా చివరి కోరిక. జడ్జి: చెప్పు ని చివరి కోరిక ఏంటో? ఖైది: మరేంలేదు సార్. "నన్ను తలకిందలుగా ఉరి తీయండి చాలు " అన్నాడు ఖైది మెరుపు వేగంతో. జడ్జి గారు;????????????????????????? గమనిక: ఇది నా మొదటి హాస్య కథ. ఈ కథ ఎలాఉందో దయచేసి తెలుప గలరు. మీరిచ్చే సలహాలు, సూచనలు, మీఅభిప్రాయాలూ నా కెంతో విలువైనవి. విమర్శకులకు స్వాగతం. కథ చదివి నందుకు మీకు నా ధన్యవాదాలు. మీ షేక్.ఇలియాస్
Friday, November 13, 2009
Friday, October 30, 2009
Friday, August 14, 2009
స్వతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు
ప్రియతమ తెలుగు బ్లాగర్ లందరికి స్వతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోస్తవం రోజే నా జన్మదినం కావడం ఓ భారతియుడిగా నాకెంతో గర్వంగా ఉంది. జై హింద్. జై భారత్ మతాకే. సారే జహాన్ సే అచ్చ, హిందూసీతా హమారా , హం బుల్ బులేన్హే ఇస్కి, ఏ గుల్సితాన్ హమారా హమారా . సారే జహాన్సే అచ్చ , హిందుసితాన్ హమారా హమారా.
మీ షేక్ ఇలియాస్.
شیخ - الیاس
Sunday, March 1, 2009
Monday, January 26, 2009
Wednesday, January 21, 2009
చిట్ట చివరి కోరిక ( ఓ చిన్న హాస్యపు కథ ) comedy story
అర్థ రాత్రి 12 గంటలు కావస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు లోని చెరసాల లో వున్న ఖైది కి నిద్ర పట్టడం లేదు, ఏవేవో అంతుపట్టని ఆలోచనలు, మనసంతా యమచిరగ్గా వుంది. తెల్లవారితే ఉరిశిక్ష. ఉరి బారి నుండి తప్పించుకొనే మార్గం ఏది లేదని తనకు తెలుసు, ఐన సరే ఈ ఉరిశిక్ష నుండి ఓ 5 రోజులైనా తప్పించుకోవాలనేది ఆ ఖైది పన్నాగం." ఉరి తీసే సమయం లో జడ్జి గారు తప్పకుండ ని చివరి కోరిక ఏమిటని అడుగుతారు కద, అప్పుడు నా ఈ 5 రోజుల ఉరిశిక్ష వాయిదా ప్రస్తావన జడ్జి ముందుంచితే సరి. అయన నా కోరికను తప్పకుండ ఒప్పుకుంటారు " అనుకున్నాడు ఆ ఖైది.
చెరసాల అవతలి వైపునుండి గాడ్జిల్ల లా అరుస్తూ వచ్చి ఈ ఖైది వున్న చెరసాల వద్ద అగ్యాడు ఓ పోలీస్ అధికారి. ఖైదినిద్రించనిది గమనించి " ఏరా గుట్లే.ని కింక నిద్ర పట్టలేదా? " అన్నాడు. ఖైది కి ఎక్కడో చర్రున కాలింది. " ని యంకమ్మా. నీకు నా పరిస్తితి వచ్చి ఉంటే తెలిసేదిర నాకు యందుకు నిద్దర పట్టడం లేదో " అనుకున్నాడు తన మనసులో అ ఖైది. ఏరా వెధవ కరెంటు షాక్ కొట్టిన కోతిలా అయపోయావ్, ఏమైంది నీకు? నా ప్రశ్నకు జవాబివ్వవ? అన్నాడు అ పోలీస్అధికారి. బ్రహ్మానందం లా కసరుకున్నాడు ఖైది." ఓర్ని, తెల్లవారితే ఉరికంబం ఎక్కేవాడివి నికింత పోగుర " అనుకుంటూ అల్లురామలింగయ్య స్టైల్ లో నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు అ పోలీస్ అధికారి.
తెల్లవారింది. డాక్టర్ ఖైది వద్దకు వచ్చి తనను పరసిలించి " అంత ఓకే " ఉరికంబం ఎక్కించడమే తరువాయే అన్నాడు జడ్జి గారితో. ఐతే ఓకే అన్నారు జడ్జి గారు. ఖైది ని చేర్చాల్సిన చోటుకి చేర్చండని పోలీసులకు ఆదేశాలు జారి చేసారు. కట్... కట్.......
స్తలం: ఖైదిలకు ఉరితిసే చోటు
జడ్జి ఖైదినుద్దేసించి: ని చివరి కోరిక ఏంటి?
ఖైది: సార్ నేనింక ఓ 5 రోజులు జీవించాలని ఆశిస్తున్నాను.
యమలీల సినిమాలోని యముడి పాత్రలో ఉన్నా సత్యనారాయణ లా డైలాగ్ ఆన్దుకున్నారు జడ్జి గారు " అది కుదరదునాయినా, ఇంకేమైనా కోరుకో.
ఖైదికి జడ్జి గారి జవాబుతో ఏంచేయాలో దిక్కుతోచలేదు. విసుగ్గా తను తోడుకున్న నిక్కర్ జేబులో చెయ్ వేసిపిసుక్కున్నాడు. నిక్కర్ జేబులో ఏదో చేయేకి తాకింది. దాన్ని బయటికి తీసి చూసాడు ఖైది, అది మింటో చాక్లెట్. తననుసందర్శించడానికి వచ్చిన తన స్నేహితుడు ఇచ్చిన చాక్లెట్ అది. దాన్ని తీసి నోట్లో వేసుకున్నాడు ఖైది. ఓ మేరుపైనఆలోచన తన మేదుడుకు తట్టింది. తక్షణం జడ్జి వైపు చూసాడు ఖైది " సార్ సార్ నా చివరి కోరిక.
జడ్జి: చెప్పు ని చివరి కోరిక ఏంటో?
ఖైది: మరేంలేదు సార్. "నన్ను తలకిందలుగా ఉరి తీయండి చాలు " అన్నాడు ఖైది మెరుపు వేగంతో.
జడ్జి గారు;?????????????????????????
గమనిక: ఇది నా మొదటి హాస్య కథ. ఈ కథ ఎలాఉందో దయచేసి తెలుప గలరు. మీరిచ్చే సలహాలు, సూచనలు, మీఅభిప్రాయాలూ నా కెంతో విలువైనవి. విమర్శకులకు స్వాగతం.
కథ చదివి నందుకు మీకు నా ధన్యవాదాలు. మీ షేక్.ఇలియాస్
Sunday, January 18, 2009
మిమిక్రి చూసి చాలా రోజులయిందా? ఐతే చుడండి శివా రెడ్డి మిమిక్రి. మీరు నవ్వకుండా ఉండలేరు. ఇది నా హమి ( mimicry )
రోజు పని. దొరికేది ఒక రోజు సెలవు. వారం మొత్తం ఆఫీసు లో పని చేసి అలసిపోతాం. దొరికిన ఈ సెలవు రోజు వారం మొత్తం మనం పొందలేక పోయిన ఆనందాన్ని, ఆల్హదాన్ని, సంతోషాన్ని పొందాలని ఆరాటపడతాం, దానికోసం పరితపిస్తాం. మొత్తానికి దొరికిన సెలవు రోజు ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం. అవునా కాదా? అవును కదు! అదిగో అలాంటి ఆనందాన్ని నా వంతూ ఏదో కొంతైనా మీకు అందించాలని ఇక్కడ తెలుగు సినిమా 75 వ వజ్రోస్తవాల్లో శివా రెడ్డి చేసిన మిమిక్రి తాలుకు వీడియో ఇక్కడ పొందపరుస్తున్నాను. ఇందులో శివారెడ్డి చేసిన మిమిక్రి అద్భుతం, అమోఘం. మనందరం కుటుంబ సమేతంగా చూడదగ్గ మిమిక్రి. ఎన్.టి.రామారావు హిందీ పాట " ఏక్ బార్ ఆజా " కి తనదైన సహజ శైలి లో స్టెప్పులతో వేస్తె ఎలాఉంటుంది? అక్కినేని నాగేశ్వరరావు గారు అరబీ రీమిక్స్ పాటకీ తన స్టైల్ లో గంతేస్తే ఎలాఉంటుంది? సూపర్ స్టార్ కృష్ణ వెరైటి వెరైటి గా ఆడి పడితే ఎలాఉంటుంది? యర్రన్న ఆర్.నారాయణ మూర్తి హిందీ పాట " గజరారే గజరారే మేరె కాలే కాలే నైన " కి ఎర్ర శాలువా పట్టుకొని కొమ్రేడ్ లెవెల్లో డాన్స్ చేస్తే? చెబుతూ పొతే చాలానే ఉంది ఇందులో. ఈ వీడియో కి ఓ చూపు చుడండి తెలిసి పోతుంది. ఈ మిమిక్రి చుసిన పిదప, పిమ్మట ఇందులో నవ్వుకోడానికి ఆస్కారం లేకపోతె మీరు నా మీద పెన్ను చేసుకోవచ్చును.
మారేందుకు అలేస్యం పదండి మిమిక్రి sinimaki
Friday, January 16, 2009
హైదరాబాద్ లో జరిగిన పుస్తక ప్రదర్శనలోని మన తెలుగు బ్లాగ్ స్టాల్ ఫోటోలు మనందరికోసం
హైదరాబాద్ లో జరిగిన పుస్తకప్రదర్శనలో, మన తెలుగు బ్లాగ్ వారు ఓ స్టాల్ ని నిర్వహించారు . దానికి సంభదించిన కొన్ని ఫోటో లు మనదరికి గుర్తుండాలని. ఈ స్లైడ్ షో ఇక్కడ పొందపరుస్తున్నాను.
Wednesday, January 14, 2009
Monday, January 12, 2009
కోతుల నిరసన
Sunday, January 11, 2009
టపా వ్రాసి చాలరోజులయ్యంది
నా బ్లాగ్ పాఠకులందరికీ వందనం,ఆదాబ్. new year కి నా బ్లాగ్ ని అందంగా తీర్చిదిద్దాలని ఆశతో నా బ్లాగ్ లో టపా వ్రాయడం కాస్త అలేస్యం అయ్యంది. అలాగే ఈ మధ్యన ఉర్దూ బ్లాగ్ వ్రాయడం మొదలుపెట్టాను, ఉర్దూ బ్లాగ్ ని తీర్చి దిద్దడానికి కాస్త సమయం పట్టింది. ఉర్దూ బ్లాగ్ ఇంక నిర్మాణ దశలోనే ఉంది. ఉర్దూ ని అదే పదాలతో తెలుగు భాష లో కూడా అక్కడే వ్రాస్తున్నాను, ఇంగ్లీష్ లో కూడా వ్రాస్తున్నాను. ఈ బ్లాగ్ లో గజల్ మరియు శాయరిలు ( కవితలు ) వ్రాస్తున్నాను. దిని చిరునామా http://eliyas-urdughar.blogspot.com
2009 లో ఇదేనా మొదటి టపా. ఇకనుంచి తరచూ తప్పకుండ టపాలు వ్రాస్తూఉంటాను. నా బ్లాగ్ కొత్త అందం ఎలాఉందో మీరు చెప్పగలరు. సరే ఉంటాను , ఇకనుంచి కాస్కో నా సామిరంగా. మిమ్మల్ని నవ్వించడానికి త్వరలో ఓ కొత్త టపా తో మీ ముందుంటాను.
మీ షేక్.ఇలియాస్
Monday, December 22, 2008
Sunday, December 21, 2008
Sunday, December 14, 2008
కుక్కలు రాజ్యాన్ని పాలిస్తే? వాటి వేషధారణ ఎలాఉంటుంది? చుడండి ఇక్కడ
కుక్కలు రాజ్యాన్ని పాలిస్తే? వాటి వేషధారణ ఎలాఉంటుంది? ఇదిగో పైవిధంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఉంహించడానికి చాల సరదాగా ఉంటుంది కదు? ఉంహించడమే కాదు దానికో ఉహరుపం ఇస్తే యంతబాగుంటుంది కదు? అదే ఇక్కడ మనం చూస్తున్నది. నాదగ్గర ఇలాంటి చిత్రాలు చాల ఉన్నయ్, ఇందులో కొన్ని ప్రస్తుతానికి పోస్ట్ చేస్తున్నాను, వారానికొకసారి తప్పకుండ ఇలాంటి వింత వింత చిత్రాలు పోస్ట్ చేస్తుఉంటాను. తప్పకుండ విక్చించండి. ఇక్కడ ఎక్కువ చిత్రాలు పోస్ట్ చేస్తే పేజి లోడ్ కావడానికి చాల సమయం పడుతుంది, అందుకని పేజి త్వరగా లోడ్ కావడానికి ఈ వింత చిత్రాలన్నీ ఇంకొక బ్లాగులో పెట్ట్యను, చుడండి మొత్తం ఇరవై వింత చిత్రాలు ఉన్నయ్ అందులో. ఇక్కడ వక చిత్రం మాత్రమే పెట్టి ఉన్నాను, మొత్తం వింత చిత్రాలు చూడడానికి ఇక్కడ నొక్కండి వింత చిత్రాలు . సరే ఉంటాను, త్వరలో ఇంకో టపాతో కలుద్దాం. అంతవరకు సెలవ్. మీ షేక్.ఇలియాస్
Subscribe to:
Posts (Atom)




