ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Friday, August 14, 2009
స్వతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు
ప్రియతమ తెలుగు బ్లాగర్ లందరికి స్వతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోస్తవం రోజే నా జన్మదినం కావడం ఓ భారతియుడిగా నాకెంతో గర్వంగా ఉంది. జై హింద్. జై భారత్ మతాకే. సారే జహాన్ సే అచ్చ, హిందూసీతా హమారా , హం బుల్ బులేన్హే ఇస్కి, ఏ గుల్సితాన్ హమారా హమారా . సారే జహాన్సే అచ్చ , హిందుసితాన్ హమారా హమారా.
మీ షేక్ ఇలియాస్.
شیخ - الیاس
Subscribe to:
Posts (Atom)