Sunday, November 30, 2008

మెగాస్టార్ చిరు" ప్రజారాజ్యం" పార్టీ ఆవిష్కరణ దృశ్యం

ప్రజారాజ్యం పార్టీ అవిష్కరన్ దృశం. కొత్త మార్పూ కోసం, వక్క అవకాశం ఇచ్చి చుస్దాం.

Thursday, November 27, 2008

తెలుగు బ్లాగ్ పార్టీకే మీ ఓటు. ఓ లుక్ వేసుకో గురు

జై తెలుగు బ్లాగ్. జై జై తెలుగు. తెలుగు బ్లాగ్ పార్టీ కే మీ ఓటు. మన తెలుగు బ్లాగ్ పార్టి గుర్తు "కంప్యూటర్". తప్పక వేయండి మీ ఆముల్యమైన ఓటు తెలుగు బ్లాగ్ పార్టీ కి. చుడండి చిరంజీవి గారు చెబుతున్నారు, తెలుగు బ్లాగ్ పార్టీ గురుంచి.

Tuesday, November 25, 2008

నందమూరి తారక తారకరామారావు గారు మన తెలుగు బ్లాగుల గురుంచి మాట్లాడుతున్నారు

మన తెలుగు బ్లాగులు గురుంచి అన్నా నందమూరి తారక రామారావు గారు మాట్లాడు తున్నారు. నందమూరి తారక రామారావు గారు మాట్లాడింది నా గొంతుతో. నా గొంతు వినడానికి కాస్త అసౌకర్యంగా ఉండచ్చు. ప్లీజ్ అడ్జెస్ట్ చేసుకోండి. మీ తమ్ముడు షైక్.ఇలియాస్ మీ అభిప్రాయాలూ ఇక్కడ నిసంకోచంగా తెలేయజేయండి. సెలవ్, మల్లి కలుద్దాం ఇంకో తమాషా వీడియొ తో, అంతవరకు నమస్కారం, ఆదాబ్

Sunday, November 16, 2008

స్విచ్ ఆఫ్

వేణు:ఏరా వెధవ నిన్నట్నుండ్డి నీకు ఫోన్ చేసి చేసి అలసిపోయాను. ప్రతిసారీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది ని ఫోన్ కి? మాధవ్: ఓరి వెధవ అది నా హలో ట్యూన్ రా. భారతీయ హీరోల బయోగ్రఫి

Saturday, November 15, 2008

తెలివైన ప్రేమజంట

ఓ ప్రేమజంట తమ ప్రేమ గురుంచి ఇరువైపులా పెద్దవారిని ఒప్పించడంలో విఫలం కావడంతో చావడానికి నిర్ణయించుకున్నారు. ఓ రోజు అ ప్రేమ జంట ఏత్తైన కొండమీదకు చేరుకున్నారు. మొదట లోయలోకి నేను దూకుతాను, నా వెంటే నువ్వు దుకై అన్నాడు ప్రియుడు ప్రేయసేతో. దానికి తను సరే అన్నట్లు తలూపింది. ప్రియుడు లోయలోకి దూకగానే ప్రియురాలు వెన్నక్కు వచ్చి అంది ఇలా " ప్రేమ గుడ్డిది " ప్రియుడు కూడా లోయలోకి దూకగానే,తన విపుకున్న ప్యరచుట్ తెరిచి ఇలా అన్నాడు " నిజమైన ప్రేమకు చావులేదు " "VARSHAM" full movie.see right now

Sunday, November 9, 2008

తెలుగు హాస్యం. వీడియో రూపంలో ( దృశ్యమాలిక )

హాయ్ నా బ్లాగ్ పాఠకులందరికీ వందనం, ఆదాబ్, హాస్యాన్ని సాహిత్యంలోనేకాకా ఇప్పుడు వీడియో రూపంలో కూడా చూసి ఆనందించండి. మరెందుకల్యస్యం చుడండి ఇక్కడ http://funnytelugucomedyshow.blogspot.com/ ఇది ప్రారంభం మాత్రమే, త్వరలో మరిన్ని హాస్యపు దృశ్యమాలికలు అతిత్వరలో. పగలబడి నవ్వండి. హాస్యపు ద్రుష్యమాలికలు. నవ్వండి, నవ్వుతు సాగిపొండి.ఇక్కడ క్లిక్ చెయండి మెహింది(గొరింటాకు) డీజైన్లు

Tuesday, November 4, 2008

ఫోటో తీసుకోవాలి( photo please)

భార్య భర్తతో:- భార్య : యందుకండి బస్ లో అందురు మిమ్మల్ని కొట్ట్యరంట్ట ? భర్త : బస్ లో నా ఫోటో పడిపోయింది, దాన్ని తీసుకుందామని ఇలా అన్నాను " మేడం కాస్త మీ చిర ఎత్తుతార ఫోటో తీసుకోవాలి" అని. అంతే ఆమె గెట్టిగా అరిచేసరికి అందురు నామీద పడి వెనక ముందు చూడకుండా కొట్టడం మొదలు పెట్టేస్యరు.

7 అప్ ( 7 up sir )

జడ్జ్ గారు కోర్ట్ లోపల ప్రజల శబ్దం యక్కువ్వ అవ్వడం తో విసిగి, చెబుతున్నారు ఇలా
జడ్జ్ : ఆర్డర్ ఆర్డర్
అంతలో మధ్యలోనించి వకడు
రెండు చపాతీలు ,రెండు ఇడ్లీలు, ఓ ప్లేటు చికెన్, ఓ ఖబాబ్ , ఓ టీ అని గట్టిగా అరిచ్యాడు. జడ్జ్ గారు కోపం తో ఉగిపోతూ అత్తన్ని చూస్తూ షట్ అప్ అని గెట్టిగా అరిచ్యరు. మల్లి అతను " షట్ అప్ " కాదు సర్ 7 up . ఆర్డర్ అడిగి నందుకు మీకు నా కృతజ్ఞతలు సార్. మీరు చల్లగా ఉండాలి.

తలుపు ముసి ఉంచు. ( mallika sharawat )

సిని తార మల్లికా శరావత్ ఓ ప్రముఖ బాబా తో సంబాషణ, తన అందం గురించిన విషయాలు
మల్లికా శరావత్ : బాబా జి నేను స్నానం చేసేటప్పుడు ఏం తగిలిస్తే నా శరీరం మెరుస్తూ ఉంటుంది? దయ చేసి నా కు మీ సలహా సూచించండి బాబా జి.
బాబా : డియర్ మల్లికా నివు స్నానం చేసేటప్పుడు తప్పకుండ నీ స్నానపు గది తలుపు గోడకి తగిలించి ఉంచు, నీ అందం ఎల్లప్పుడు చమక్త బుల్ బుల్ తర లా మెరుస్తూ ఉంటుంది.