Wednesday, November 23, 2011

సబ్బు కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది

సబ్బు ఉద్యోగం కోసం అమెరికాలోని మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీ కి తన బయో డేటా పంపించ్యాడు. కొన్ని రోజుల తరువాత అ కంపెని నుండి రిప్లయ్ వచ్చింది ఇలా:- Dear Mr. subbu, You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained. Thanks సబ్బు ఆ ఉత్తరం చదివి ఎగిరిగెంతెస్యాడు. తన ఆనందం కట్టలుతెంచుకుంది ( సబ్బు ఇంగ్లీష్ లో వీక్ ) ఇ ఆనందంబంధువులందరితోపంచుకోవాలనుకున్నాడు, బంధువులందరికీ విందు భోజనానికిరావలసిందిగా విన్నవించు కున్నాడు. సాయంత్రం బందువులందురు హాజరైప్లేటు మిద ప్లేటు చికెన్లాగించేస్తున్నారు, అంతలో సబ్బుగంభీర స్వరం తో అందుకున్నాడు ఈలామీరంతా నాఆహ్వానం మన్నించివిందు భోజనానికి విచ్చేసినందుకునాకు చాల ఆనందంగా ఉంది. నాకుఅమెరికాలో ఉద్యోగం వచ్చిన విషయంవిని మిరంను. ఇదే సంతోషం లో నాకువచ్చిన " అప్పాయింట్మెంట్ ఉత్తరం మీకందరికీ చదివి వినిపిస్తాను ఆలకించండి అలాగే తెలుగు లో కూడా Translate చేస్తాను.దురు సంతోసించి ఉంటారనిభావిస్తున్నా సబ్బు ఉత్తరం చదవడం మొదలుపెట్ట్యాడు. Dear Mr.subbu---- ప్రియమైన సబ్బు గారు You do not meet-----మీరు యంత వెతికినా దొరకారు our requirement------మాకు చాల అవసరం ఉంది please do not send any further correspondence----ఇప్పుడు ఉత్తరం గిత్తరం పంపించవలసిన అవసరంలేదు no phone call-------ఫోన్ గీన్ చేయవలసిన అవసరంలేదు shall be entertained--------రాచ మరియదలు చేస్తాం thanks---------కృతజ్ఞతలు

2 comments:

  1. చాలా బాగుంది .హస్యపూరితంగా ఉంది.కాని మీరు రాసిన తెలుగు లో కొన్ని తప్పులు వున్నాయి,సరిదిద్దుకోవలసిందిగా మనవి.శెలవు.

    ReplyDelete
  2. https://youtube.com/shorts/LNuOdO2tn2M?feature=share

    ReplyDelete

thanks to comment on my blog.