Wednesday, November 23, 2011

ఓ లుక్కు వేసుకోండి

1.సుబ్బారావు గారి ఊర్లో ని నది మిద కొత్తగా బ్రిడ్జి ప్రారంభించారు.

బిల్డర్: ఇప్పుడు మీకు చాల ఉపయోగంగా ఉంటుంది కదూ?
సుబ్బారావు : అవును అయ్యా . మీరు చాల చక్కగా కట్టిండ్రు ఈ బ్రిడ్జి . ఇప్పుడు మాకు చాల ఉపయోగంగా ఉంటుంది . మొదట నది వడ్డున ఎండలో కానిచ్చే వాళ్ళం . ఇప్పుడు బ్రిడ్జి కింద నీడలో హయిగా ఉంటుంది .
బిల్డర్: ????????????????

2. నేనెందుకు పారిపోవాలి?

కుమార్,కిశోర్ అడవిలో సంచరిస్తుండగా  ఎదురుగా పులి కనిపించింది. కుమార్ పులి కన్నులో మట్టి వేసి కిశోర్ ని ఆదేశించాడు
కుమార్ : కిశోర్ పారిపో.
కిశోర్ : నేనెందుకు పారిపోవాలి? పులి కంట్లో మట్టి పోసింది నువ్వు కదా.
కుమార్ : ఓరి నయేనో...............................








10 comments:

thanks to comment on my blog.