Sunday, December 21, 2008

తెలుగు బ్లాగర్లందరికీ ఈ వీడియో అంకితం. మీ షేక్.ఇలియాస్

తెలుగు బ్లాగర్లందరికీ ఈ వీడియో అంకితం. ఇది నా చిన్న ప్రయత్నం, ఈ వీడియో లో కొందరి బ్లాగ్స్ మాత్రమే పెట్టగాలిగ్యను, మీ బ్లాగ్లు కూడా వీడియో రూపం లో కనిపించాలని మీరు అసిస్తుంటే. దయచేసి మీ బ్లాగ్ ఫోటో పంపించండి. నాకు సాద్యం అయతే తప్పకుండ వీడియో లో జతపరుస్తాను. మీరు మీ బ్లాగ్ ఫోటో నా ఇమెయిల్ చిరునామాకి పంపించగలరు. నా ఇమెయిల్ చిరునామా elu2020@gmail.com ఈ వీడియో గురుంచి మీ అభిప్రాయాలూ తప్పకుండ తెలుపవలసిందిగా నా విన్నపం. మీ సహచర బ్లాగర్ షేక్.ఇలియాస్

3 comments:

  1. డియర్ ఇలియాస్!
    మీ బ్లాగ్ ఓపెన్‌ చేస్తే చక్కటి పాటలు వస్తుంటాయి. వాటిని వింటూ నా పని నేను చేసుకుంటాను.అలాంటిదిప్పుడు చక్కని వీడియో కూడా క్రియేట్ చేశారు. వీడియోలో ఎక్కుగా సాహిత్యం బ్లాగుల్ని సెలెక్ట్ చేశారు. మీ చక్కటి టేస్ట్ తెలుస్తుంది. నేను యూనివర్సిటీ ఉద్యోగంలో చేరకముందు ఆకాశవాణి హైదరాబాదు (యువవాణి) లో కొంతకాలం కాంపెరెర్‌ గా పనిచేశాను.అదో ఆనందం అనుకోండి. మీ ఫోటో చూసిన తర్వాత మళ్ళీ ఆరోజులు గుర్తుకొచ్చాయి. మీకృషిని అభినందిస్తూనే, నా బ్లాగుని కూడా వీడియోలో పెట్టినందుకు నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీ
    దార్ల
    http://vrdala.blogspot.com

    ReplyDelete

thanks to comment on my blog.