Friday, January 16, 2009

హైదరాబాద్ లో జరిగిన పుస్తక ప్రదర్శనలోని మన తెలుగు బ్లాగ్ స్టాల్ ఫోటోలు మనందరికోసం

హైదరాబాద్ లో జరిగిన పుస్తకప్రదర్శనలో, మన తెలుగు బ్లాగ్ వారు ఓ స్టాల్ ని నిర్వహించారు . దానికి సంభదించిన కొన్ని ఫోటో లు మనదరికి గుర్తుండాలని. ఈ స్లైడ్ షో ఇక్కడ పొందపరుస్తున్నాను.

4 comments:

  1. ఇలా చెపుతున్నందుకు క్షమించాలి.చాలా గజి బిజి గా వుందండి చూడ్డానికి.

    ReplyDelete
  2. Good... కాని మీరిలా రిమిక్స్ చేయకుండా మాములుగా పెడితే ఇంకా బాగుండేది.

    ReplyDelete
  3. slide timing పెంచింటే బాగుండేది

    ReplyDelete
  4. ఎలియాస్ గారు, అలంకరణలు కాస్త ఎక్కువ అయ్యాయి. రొటేట్ చేసే విధానం దీనిలో చూడటానికి బాగుంటుంది.

    వాడ్రేవు శ్రీనివాస్

    ReplyDelete

thanks to comment on my blog.