Sunday, November 30, 2008

మెగాస్టార్ చిరు" ప్రజారాజ్యం" పార్టీ ఆవిష్కరణ దృశ్యం

ప్రజారాజ్యం పార్టీ అవిష్కరన్ దృశం. కొత్త మార్పూ కోసం, వక్క అవకాశం ఇచ్చి చుస్దాం.

2 comments:

  1. సారీ బాసు, ఇవ్వలేను... పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కేయ్యాలి అనుకోవడం కన్నా ప్రజాస్వామ్యానికి ఇంకో అపహాస్యం ఉండదు.. అంచెలంచెలుగా ఎదిగి అవపోసన పట్టి, కార్య సాధన చేసి తనలో తాను ఆత్మ విశ్వాసం నింపుకుని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని అప్పుడు ముఖ్యమంత్రి అవ్వడంలో ఆ పదవికి ఒక సార్ధకత ఉంటుంది... ఏ విధమైన, పాలనా అనుభవం, రాజకీయ అనుభవం లేని వాడిని ఈ పరిస్థితుల్లో పీఠంపై కుర్చోబెట్టడం కన్నా నా రాష్ట్రానికి దేశానికి నేను చేసే పెద్ద ద్రోహం ఇంకోటి ఉండదు... ఇలా అంటున్నానని ఇప్పుడు చిరంజీవిని తీసుకెళ్ళి ఎన్ టి ఆర్ తో పోలిస్తే అంత కన్నా అసంధర్భ ప్రేలాపన ఇంకోటి ఉండదు... అన్ని రకాలుగానూ...

    అలా అని చెప్పి నేను కొత్త వాళ్ళు రాజకీయాల లోకి రాకూడదు అని చెప్తున్నాను అనుకునేరు... నేను కొత్త వాళ్ళు రావాలి అని కోరుకునేవాడిని... కానీ రావడంతోనే ముఖ్యమంత్రి అయిపోదామనుకునే వాళ్ళకి బద్ధ వ్యతిరేకిని... అలాంటి ఆలోచనతో చిరంజీవి ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థని అపహాస్యం పాలు చేస్తున్నాడని నమ్ముతున్నాను... ఇప్పటి వరకు అనుభవం ఉన్న వాళ్ళళ్ళో సమర్ధుడునే నేను ఎన్నుకుంటాను!


    ఇంకో విషయం ఆవిష్కరణ దగ్గర నుండి ప్రచారం దాకా, ఇప్పటి వరకు వలస పొయిన అభ్యర్ధుల నుండి కమిటీల దాకా ఆయన చేతల్లో నాకు కొత్త మార్పేమీ కనపడలేదు... పైగా విధానాలని స్థిర చిత్తంతో చెప్పడంలో పూర్తిగా వైఫలమయ్యాడు...

    ReplyDelete
  2. మిరు చెప్పెంది నిజమె బాటసారి గారు నెను మితొ ఎకిభవిస్తున్నను. చిరంజివి రాజకియంగా యదగనివ్వండి. అంతవరకు సమర్ధుడైన నాయకుడిని యన్నుకుందాం. కాని ఇక్కడ నాయకులందరు పదవి దాహం తొ తపించి పొతున్నరు , ప్రజల కొసం తపించె నాయకుడు యప్పుడు వస్తాడొ ఆ దెవుడీకె తెలియాలి.

    ReplyDelete

thanks to comment on my blog.