Sunday, November 16, 2008

స్విచ్ ఆఫ్

వేణు:ఏరా వెధవ నిన్నట్నుండ్డి నీకు ఫోన్ చేసి చేసి అలసిపోయాను. ప్రతిసారీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది ని ఫోన్ కి? మాధవ్: ఓరి వెధవ అది నా హలో ట్యూన్ రా. భారతీయ హీరోల బయోగ్రఫి

2 comments:

  1. హహ్హహ్హా! గొప్పగా ఉంది. కింద మీరిచ్చిన ఆ స్పందనలు చాలవండీ.. "బ్రహ్మాండం" అనేదొకటి కూడా చేర్చండి.

    ReplyDelete

thanks to comment on my blog.