ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Saturday, November 15, 2008
తెలివైన ప్రేమజంట
ఓ ప్రేమజంట తమ ప్రేమ గురుంచి ఇరువైపులా పెద్దవారిని ఒప్పించడంలో విఫలం కావడంతో చావడానికి నిర్ణయించుకున్నారు. ఓ రోజు అ ప్రేమ జంట ఏత్తైన కొండమీదకు చేరుకున్నారు. మొదట లోయలోకి నేను దూకుతాను, నా వెంటే నువ్వు దుకై అన్నాడు ప్రియుడు ప్రేయసేతో. దానికి తను సరే అన్నట్లు తలూపింది. ప్రియుడు లోయలోకి దూకగానే ప్రియురాలు వెన్నక్కు వచ్చి అంది ఇలా " ప్రేమ గుడ్డిది " ప్రియుడు కూడా లోయలోకి దూకగానే,తన విపుకున్న ప్యరచుట్ తెరిచి ఇలా అన్నాడు " నిజమైన ప్రేమకు చావులేదు "
"VARSHAM" full movie.see right now
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
thanks to comment on my blog.