ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Tuesday, November 4, 2008
ఫోటో తీసుకోవాలి( photo please)
భార్య భర్తతో:-
భార్య : యందుకండి బస్ లో అందురు మిమ్మల్ని కొట్ట్యరంట్ట ?
భర్త : బస్ లో నా ఫోటో పడిపోయింది, దాన్ని తీసుకుందామని ఇలా అన్నాను " మేడం కాస్త మీ చిర ఎత్తుతార ఫోటో తీసుకోవాలి" అని. అంతే ఆమె గెట్టిగా అరిచేసరికి అందురు నామీద పడి వెనక ముందు చూడకుండా కొట్టడం మొదలు పెట్టేస్యరు.
Subscribe to:
Post Comments (Atom)
కొంచెం మోతాదు మించినట్లుంది.
ReplyDeleteఅంత క్రితం ఒక సినిమాలో ఉన్నదే ఈ జోకు.
ReplyDelete