ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Sunday, November 9, 2008
తెలుగు హాస్యం. వీడియో రూపంలో ( దృశ్యమాలిక )
హాయ్ నా బ్లాగ్ పాఠకులందరికీ వందనం, ఆదాబ్, హాస్యాన్ని సాహిత్యంలోనేకాకా ఇప్పుడు వీడియో రూపంలో కూడా చూసి ఆనందించండి. మరెందుకల్యస్యం చుడండి ఇక్కడ http://funnytelugucomedyshow.blogspot.com/
ఇది ప్రారంభం మాత్రమే, త్వరలో మరిన్ని హాస్యపు దృశ్యమాలికలు అతిత్వరలో. పగలబడి నవ్వండి.
హాస్యపు ద్రుష్యమాలికలు. నవ్వండి, నవ్వుతు సాగిపొండి.ఇక్కడ క్లిక్ చెయండి
మెహింది(గొరింటాకు) డీజైన్లు
Subscribe to:
Post Comments (Atom)
మీ బ్లాగు బాగుంది. ఓపెన్ చేయగానే మంచి పాటలు హాయిగా వినిపిస్తున్నాయి. అభినందనలు
ReplyDeleteమీ
దార్ల
కామెంట్ వ్రాసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ReplyDeleteషేక్.ఇలియాస్