జడ్జ్ గారు కోర్ట్ లోపల ప్రజల శబ్దం యక్కువ్వ అవ్వడం తో విసిగి, చెబుతున్నారు ఇలా
జడ్జ్ : ఆర్డర్ ఆర్డర్అంతలో మధ్యలోనించి వకడు
రెండు చపాతీలు ,రెండు ఇడ్లీలు, ఓ ప్లేటు చికెన్, ఓ ఖబాబ్ , ఓ టీ అని గట్టిగా అరిచ్యాడు. జడ్జ్ గారు కోపం తో ఉగిపోతూ అత్తన్ని చూస్తూ షట్ అప్ అని గెట్టిగా అరిచ్యరు.
మల్లి అతను " షట్ అప్ " కాదు సర్ 7 up .
ఆర్డర్ అడిగి నందుకు మీకు నా కృతజ్ఞతలు సార్. మీరు చల్లగా ఉండాలి.
No comments:
Post a Comment
thanks to comment on my blog.