సబ్బు ఉద్యోగం కోసం అమెరికాలోని మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీ కి తన బయో డేటా పంపించ్యాడు. కొన్ని రోజుల తరువాత అ కంపెని నుండి రిప్లయ్ వచ్చింది ఇలా:- Dear Mr. subbu, You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained. Thanks
ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Friday, October 31, 2008
సబ్బు కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది
సబ్బు ఆ ఉత్తరం చదివి ఎగిరిగెంతెస్యాడు. తన ఆనందం కట్టలుతెంచుకుంది ( సబ్బు ఇంగ్లీష్ లో వీక్ ) ఇ ఆనందంబంధువులందరితోపంచుకోవాలనుకున్నాడు, బంధువులందరికీ విందు భోజనానికిరావలసిందిగా విన్నవించు కున్నాడు.
సాయంత్రం బందువులందురు హాజరైప్లేటు మిద ప్లేటు చికెన్లాగించేస్తున్నారు, అంతలో సబ్బుగంభీర స్వరం తో అందుకున్నాడు ఈలామీరంతా నాఆహ్వానం మన్నించివిందు భోజనానికి విచ్చేసినందుకునాకు చాల ఆనందంగా ఉంది. నాకుఅమెరికాలో ఉద్యోగం వచ్చిన విషయంవిని మిరంను. ఇదే సంతోషం లో నాకువచ్చిన " అప్పాయింట్మెంట్ ఉత్తరం మీకందరికీ చదివి వినిపిస్తాను ఆలకించండి అలాగే తెలుగు లో కూడా Translate చేస్తాను.దురు సంతోసించి ఉంటారనిభావిస్తున్నా
సబ్బు ఉత్తరం చదవడం మొదలుపెట్ట్యాడు.
Dear Mr.subbu---- ప్రియమైన సబ్బు గారు
You do not meet-----మీరు యంత వెతికినా దొరకారు
our requirement------మాకు చాల అవసరం ఉంది
please do not send any further correspondence----ఇప్పుడు ఉత్తరం గిత్తరం పంపించవలసిన అవసరంలేదు
no phone call-------ఫోన్ గీన్ చేయవలసిన అవసరంలేదు
shall be entertained--------రాచ మరియదలు చేస్తాం
thanks---------కృతజ్ఞతలు
Wednesday, October 29, 2008
నా కొత్త బ్లాగ్ ( ఇంగ్లిష్ లో) ( My new blog In English )
అందరికి వందనం . నేను కొన్ని ఉపయోగ కరమైన విషయములు తో ఓ బ్లాగ్ రుపొందించ్యను ( ఇంగ్లీష్ లో ) అది అందరికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ నా కొత్త బ్లాగ్ ని సందర్శించి, మీ అభిప్రాయాలూ తెలుపుతారని అసీస్తున్నను. సి మై బ్లాగ్ అట్ "usefullnewsforuసదా మీ సేవలో షైక్.ఇలియాస
http://usefullnewsforu.blogspot.com
ముడో ప్రపంచ యుధం వద్దు( 3rd world war )
ఓ విద్యర్తి దెవుడితొ:
దేవుడా దయచేసి ముడో ప్రపంచ యుధం జరగకుండా చూడు స్వామి.
దేవుడు: అహా బాలక, నీవెంత తేలివైనా వాడివి. ప్రపంచ శాంతిని కొరుకుంటున్నావన్నమాట.
విద్యర్తి : విషయం అది కాదు ప్రభు, నేను హిస్టరీ లో వీక్. అందుకే. నిన్ను వేడుకుంటున్నాను.
చెక్ బుక్
ఏంట్రా రాము కరెంట్ షాక్ కొట్టిన కోతిలా అయపోయావ్, ఏంటి విషయం ?
రాము: నిన్న నా ప్రేయసితో అడిగాను " నికు ఏ బుక్ ఇష్టం " అని. దానికి సమాధానం ఎమిచిందో తెలుసా?
"చెక్ బుక్ " అని. అందుకే ఇలా ఉన్నాను.
ఆప్షన్ ఇవ్వలేదు .( No Option )
"కౌన్ బనేగా కరోడ్ పతి లో షారుక్ ఖాన్ మరియు మల్లికా శరావత్ మధ్య సంభాషణ."
షారుక్ ఖాన్: మీ చివరి ప్రశ్న రెండు కోట్ల కోసం. మీ నాన్న పేరు ఏంటి?
మల్లికా శరావత్ : హ హ హ హ .....................................................
షారుక్ ఖాన్: యందుకు నవ్వుతున్నారు ?
మల్లికా శరావత్ : మీరు ఆప్షన్ ఇవ్వలేదు కదండీ.
Monday, October 27, 2008
Saturday, October 25, 2008
Friday, October 24, 2008
Thursday, October 23, 2008
నిజానికి, నమ్మకానికి గల తేడ
పింటూ: నాన్న నిజానికి నమ్మకానికి మధ్య తేడ చెప్పగలవా?
నాన్న : నువ్వు నా కొడుకువి ఇది నిజం, పక్కింటి ని స్నేహీతుడు రమేష్ కూడా నా కొడుకే ఇది నమ్మకం. ఓకే మై సన్?
Wednesday, October 22, 2008
ఏదో ఒక కుక్క మొరిగిందీ వేళా
పేరడీ పాట హాస్యం కోసం.
పాట: ఏదో వక రాగం పిలిచిందీ వేళ
చిత్రం: రాజా
పల్లవి:
ఏదో వక కుక్క మొరిగిందీ వేళా
ఉళ్లో కుక్కలన్నీ విన్నవి ఆ గోల
ఈ కుక్క మొరిగెనులే,
అవికూడా మొరిగెనులే
కుక్క బాధ కుక్కలదే మనుషుల
బాధ మనుషులకే
"ఏదో"
చరణం:
ఇజ్జో అని అంటే ఉరికిన జ్ఞాపకమే
చూ అని అంటే కొరికిన జ్ఞాపకమే
పాడు బడిన ఇళ్లలొ పండిన జ్ఞాపకమే
ఇంటికొచ్చే దొంగలను కరిచే జ్ఞాపకమే
నోటికొచ్చినట్లు తిడితే చూసే జ్ఞాపకమే
"ఏదో"
చరణం:
మురికి కు0టలలో దొర్లిన జ్ఞాపకమే
రొచ్చు గుంతలనే దాటినా జ్ఞాపకమే
వీధి చివరి దొడ్లలొ తిన్నది జ్ఞాపకమే
రాత్రి పగలు లేకుండా అరిచే జ్ఞాపకము
అలుపు సొలుపు లేకుండా తెరిగే జ్ఞాపకము
"ఏదో"
ఒక ముఖ్య గమనిక: ఇ పాట ఓ ప్రముఖ దినపత్రిక నుండి సేకరించడం జరిగింది. దీనిని వ్రాసిన వారు ఎం.విజయ్ కుమార్, గూడూరు. ఇలాంటి తమాషా పేరడీ వ్రాసినందుకు విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. షేక్ ఇలియాస్
Tuesday, October 21, 2008
Monday, October 20, 2008
నేను సన్న్యాసి అయ్యే వాడిన?
స్విచ్ ఆఫ్
వేణు:ఏరా వెధవ నిన్నట్నుండ్డి నీకు ఫోన్ చేసి చేసి అలసిపోయాను. ప్రతిసారీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది ని ఫోన్ కి?
మాధవ్: ఓరి వెధవ అది నా హలో ట్యూన్ రా.
భారతీయ హీరోల బయోగ్రఫి
యందుకు ఆడవారిని అలా చూస్తున్నావ్ ?
వదినగారు
ఒకబ్బాయి ఓ రోజు దారిలో నడుచుకుంటూ వెళుతున్నాడు, ఆ దారిలో ఓ గాడిద పరిగెత్తుకుంటూ అ అబ్బాయి కి అడ్డంగా వచ్చింది అంతలో అ అబ్బాయి దాని ముందర పడిపోయాడు , అటునుండి వస్తున్న ఓ కొంటె అమ్మాయి అ దృశ్యం చూసి ఇలా అంది " మీ అన్నయ పదాలను నమస్కరిస్తున్నావా ? " ఆ అబ్బాయి పైకి లేచి ఇలా అన్నాడు అ అమ్మాయితో " అవును వదినగారు "
Sunday, October 19, 2008
అమ్మాయిని ఆకర్షించడం ఎలా?
తనింటి ముందు కొత్తగా అద్దే ఇంట్లోకొచ్చిన సుకంన్యను చూసి ప్రసాద్ మనసు ప్రేమించాలనే చిత్ర విచిత్రమైన కోరిక కలిగింది. రేండునెలలు తన చూపులతో సుకంన్యను మింగేసేలా చూసే వాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కుదరదని ఏదో వకటి చేసి సుకన్య ను ప్రేమలో పడగొట్టాలని అనుకున్నాడు ప్రసాద్. "అమ్మాయిని ఆకర్షించడం ఎలా?" అనే పుస్తకం కొని దానిలోని చిట్కాలన్నీ ఉపయోగించాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ప్రసాద్ సహనం నశించింది, సుకన్య ఇంటికి వెళ్లి తాడో పేడో తెల్చుకోవాలనుకున్నాడు ప్రసాద్. ఆ రోజే సుకన్య ఇంటికి వేల్యాడు ప్రసాద్, ఇంటిలోపల హాల్ లో ఎవరు కనిపించ లేదు. బల్ల మిద ఓ పుస్తకం కనిపించింది, ప్రసాద్ ఆ పుస్తకం మిద ఉన్నా శర్షిక చూసి తల జుట్టు పికొంటు అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇంతకీ ఆ పుస్తకం ఎంటి ?
" అబ్బాయిల ఆకర్షననుండి తప్పించుకోవడం ఎలా? "
అబ్బాయి గారు , అమ్మాయి గారు , దయచేసి ఈ జోక్ మిద మీ అభిప్రాయాలూ వ్రాయండి .
కోతుల నిరసన
ముంబాయి జూ పార్క్ లోని కోతులన్నీ గుంపగా చేరి తమ నిరసన తెలుపుతున్నాయి. జూ అధికారి విషయం ఎమిటని విచారించగా "తమని ఎవరో Symond అన్నారని, అ మాట వెనక్కి తీసుకునేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని " తేలిసింది
ఒక్కపుటే
" ఎంటి పిన్నిగారూ, బాబాయి గారు ఈ మధ్య అలా చిక్కిపోతున్నారు ? "
ఎమోనమ్మ అక్కడికి రోజుకోసారి అన్నం పెడుతునేఉన్న .
Saturday, October 18, 2008
లేచి నిలబడుతుంది
అదేమీటి? దాని మిద ప్రేమగా చేయి వేసి నిమిరితే ఠక్కని లేచి నిలబడుతుంది ???
బాసు, నువ్వు ఎక్కడికో వేల్లిపోవద్దు, సమాధానం వుంది. అదేమిటంటే " కూర్చున్న మేక " అర్థం అయెన్ద బాసు?
పెళ్లి
" నేను మీతో విడిపోయి నా భర్తతో ఉండాలనుకుంటున్నాను " అంది కూతురు . " అయితే మమ్మల్నేం చేయమంటావు " అడిగ్యారు తల్లితండ్రులు. " నాకు పెళ్లి చేయండి తొందరగా చాలు " అంది కూతురు .
పారదర్శకం
" ఏంటా చీర అసహ్యంగా ఇటునుండి చుస్తే అటు కనిపిస్తోంది " అడిగ్యాడు శేకర్ కోపంగా భార్యని.
" అబ్బ! మిదంతా విచిత్రం. మధ్యలో నేనుండగా అల ఎలా కనపడుతుందండి! "
Thursday, October 16, 2008
రీ కౌంట్
" ఎందుకు సార్ ! మీరు మూడు లక్షల ఓట్ల మెజారిటితో గేలిచినా అలా వణకిపోతున్నారు ? "
అడిగాడు అస్సిటేంట్
" మన నియోజకవర్గంలో ఉన్నవే రెండు లక్షల ఓట్లు కదరా " బోరుమన్నాడు రాజకీయ నాయకుడు.
ఆమె పెరేమేటి ?
బన్ని :- మమ్మీ మన పక్కింటి ఆంటీ పేరేంటి?
మమ్మి :- సుజాత ,
బన్ని :- మారీ డాడీ డార్లింగ్ అంటారెంటీ ?
మమ్మీ :- ???
పెళ్లి సంబంధం
" త్వరలో పెళ్లి చేసుకుంటే మంచిది డియర్
అన్నదీ ప్రియూడితో ప్రియురాలు.
" నిజమే, అందుకే మా ఇంట్లో కూడా చేప్యాను, మంచి సంబంధం చుడమని " తాపీగా అన్నాడు ప్రియుడు.
ఇంకా నేర్వాలీ
" ముద్దు సీన్ లో నటించారుగా ఏమనిపించింది? "
అడిగాడు సీని వీలెఖరీ.
" హీరో నేర్చుకోవాలసింది చాల ఉందనిపించింది "
కొంటెగా అంది హీరోయిన్.
చివరీ కోరిక
ఉరీ తీయబోయే ఖైదీని అడిగారు జైలర్ గారు " ని చివరీ కోరిక ఏమీటీ ? "
" నన్ను తలకిందలుగా ఉరితీయండి సార్
Tuesday, October 14, 2008
Shoping
మనవరాలు తన బామ్మతో బట్టల దూకానానీకి వెళ్లిందీ. అక్కడ వక చీర సెలెక్ట్ చేసీ , షాప్ కీపర్ నీ ఆడీగిందీ ఈలా
ఆమె : ఈ చీర కరీదు యంత ?
ఆతడూ : 10 ముద్దులు !
ఆమె : సరే,ఈ చీర ప్యాక్ చెయ్. 10 ముద్దులు మా బామ్మఇస్తున్ దీ.
ఆతడూ : ?????
Subscribe to:
Posts (Atom)