Saturday, October 18, 2008

పారదర్శకం

" ఏంటా చీర అసహ్యంగా ఇటునుండి చుస్తే అటు కనిపిస్తోంది " అడిగ్యాడు శేకర్ కోపంగా భార్యని. " అబ్బ! మిదంతా విచిత్రం. మధ్యలో నేనుండగా అల ఎలా కనపడుతుందండి! "

1 comment:

  1. బాగుంది ఇలియాస్,అచ్చుతప్పులున్నాయి,సరిదిద్దు,మెల్లగా తప్పుల్లేకుండా రాయటం అలవాటౌతుంది.ఆల్ ది బెస్ట్

    ReplyDelete

thanks to comment on my blog.