ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Wednesday, October 29, 2008
ఆప్షన్ ఇవ్వలేదు .( No Option )
"కౌన్ బనేగా కరోడ్ పతి లో షారుక్ ఖాన్ మరియు మల్లికా శరావత్ మధ్య సంభాషణ."
షారుక్ ఖాన్: మీ చివరి ప్రశ్న రెండు కోట్ల కోసం. మీ నాన్న పేరు ఏంటి?
మల్లికా శరావత్ : హ హ హ హ .....................................................
షారుక్ ఖాన్: యందుకు నవ్వుతున్నారు ?
మల్లికా శరావత్ : మీరు ఆప్షన్ ఇవ్వలేదు కదండీ.
Subscribe to:
Post Comments (Atom)
:):):)
ReplyDelete