Monday, October 27, 2008

దిన్ని చూసి తెలుసుకోండి అన్ని సాధ్యమే అని.

2 comments:

  1. పాములకు రెండుదవడలు కలుసుకొనే చోట ఉండే కీలు/జాయింటు మనలాగా ఫిక్సుడు కాదు. పాములలో పై దవడా క్రింది దవడా అవసరమైనప్పుడు విడిపోయి నోటి రంద్ర పరిమాణం పెరగటానికి దోహదపడతాయి.
    అందువల్లనే తన తలకంటే పెద్దపరిమాణం కలిగిన ఆహారాన్ని మింగగలవు.
    ఈ వీడియోలో ఆ విషయాన్ని చక్కగా గమనించవచ్చును. నోటినుండి ఆహారం లోనికి పోయినతరువాత మిగిలిన జీర్ణ నాళమంతా ఒక తోలు వలే సాగుతూ ఆ ఆహారాన్ని కప్పుతాది.

    నోటి రంద్రాన్ని (కంఠబిలం అంటాం) దాటి ఆహారం ఆహారవాహికలోకి పోయినతరువాత రెండు దవడలూ మరలా అటూ ఇటూ కదిలి యధాస్థానానికి సెటిల్ అవుతాయి.
    బ్యూటిఫుల్ వీడియో. మా విధ్యార్ధులకు చూపించటానికి ఉపయోగపడుతుంది. థాంక్స్.

    your caption is fine

    ReplyDelete
  2. బాబా గారు: మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు. కృతజ్ఞతలు. ఇలియాస్ గారు విడియో బాగుంది

    ReplyDelete

thanks to comment on my blog.