సబ్బు ఉద్యోగం కోసం అమెరికాలోని మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీ కి తన బయో డేటా పంపించ్యాడు. కొన్ని రోజుల తరువాత అ కంపెని నుండి రిప్లయ్ వచ్చింది ఇలా:- Dear Mr. subbu, You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained. Thanks
ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Friday, October 31, 2008
సబ్బు కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది
సబ్బు ఆ ఉత్తరం చదివి ఎగిరిగెంతెస్యాడు. తన ఆనందం కట్టలుతెంచుకుంది ( సబ్బు ఇంగ్లీష్ లో వీక్ ) ఇ ఆనందంబంధువులందరితోపంచుకోవాలనుకున్నాడు, బంధువులందరికీ విందు భోజనానికిరావలసిందిగా విన్నవించు కున్నాడు.
సాయంత్రం బందువులందురు హాజరైప్లేటు మిద ప్లేటు చికెన్లాగించేస్తున్నారు, అంతలో సబ్బుగంభీర స్వరం తో అందుకున్నాడు ఈలామీరంతా నాఆహ్వానం మన్నించివిందు భోజనానికి విచ్చేసినందుకునాకు చాల ఆనందంగా ఉంది. నాకుఅమెరికాలో ఉద్యోగం వచ్చిన విషయంవిని మిరంను. ఇదే సంతోషం లో నాకువచ్చిన " అప్పాయింట్మెంట్ ఉత్తరం మీకందరికీ చదివి వినిపిస్తాను ఆలకించండి అలాగే తెలుగు లో కూడా Translate చేస్తాను.దురు సంతోసించి ఉంటారనిభావిస్తున్నా
సబ్బు ఉత్తరం చదవడం మొదలుపెట్ట్యాడు.
Dear Mr.subbu---- ప్రియమైన సబ్బు గారు
You do not meet-----మీరు యంత వెతికినా దొరకారు
our requirement------మాకు చాల అవసరం ఉంది
please do not send any further correspondence----ఇప్పుడు ఉత్తరం గిత్తరం పంపించవలసిన అవసరంలేదు
no phone call-------ఫోన్ గీన్ చేయవలసిన అవసరంలేదు
shall be entertained--------రాచ మరియదలు చేస్తాం
thanks---------కృతజ్ఞతలు
Subscribe to:
Post Comments (Atom)
:):):) బాగుంది. చిన్న సూచన, మీ బ్లాగు టెంప్లేట్ లోని కలర్స్ చదవడానికి కొద్దిగా అసౌకర్యంగా ఉంది, ఓసారి దృష్టిపెట్టగలరు.
ReplyDeleteబావుంది.....బావుంది
ReplyDeleteకలర్ కళ్ళకి కొడుతుంది. కాస్త తగ్గించండి
హై నన్న హెసరు అబ్దుల్ రహీమన్ నాను హెళువుదెనె౦దరె నాను నన్న బ్లొగ్నల్ల్ అత్త్త్త్త్త్త్త్త్త్త్ మాద్దిద్దు బ౦దిల్ల ఎను మాడబెకు హెళిరి nivu
ReplyDeleteహి నె పెరు ఎ౦ప్టి చ్ప్పు రెపు యవరాన అడుక్తె ఎమి చెప్తావు చెప్పు నాపెరు ఎమిట తెలిస నా పెరు అబ్దుల్ రహీమన్ తెలిస