ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను.
- ప్రేమతో షేక్ ఇలియాస్
Monday, October 20, 2008
నేను సన్న్యాసి అయ్యే వాడిన?
స్వామి నా భార్య నన్ను రోజు హింసిస్తూ ఉంటుంది , మేరె యెదైన ఉపాయం చెప్పండి స్వామి.
సన్యాసి కోపంగ ఉగిపోతూ ఇలా అన్నాడు " వెదవా ఉపాయం ఉంటే నేనెందుకు సన్యాసి అయ్యేవాడిని.
Over all jokes are good. Try to avoid spell mistakes it will be better. Nice starting.... go ahead
ReplyDelete