ఒకబ్బాయి ఓ రోజు దారిలో నడుచుకుంటూ వెళుతున్నాడు, ఆ దారిలో ఓ గాడిద పరిగెత్తుకుంటూ అ అబ్బాయి కి అడ్డంగా వచ్చింది అంతలో అ అబ్బాయి దాని ముందర పడిపోయాడు , అటునుండి వస్తున్న ఓ కొంటె అమ్మాయి అ దృశ్యం చూసి ఇలా అంది " మీ అన్నయ పదాలను నమస్కరిస్తున్నావా ? " ఆ అబ్బాయి పైకి లేచి ఇలా అన్నాడు అ అమ్మాయితో " అవును వదినగారు "
సాటి బ్లాగర్ గా తెలుగు బ్లాగర్లందరి అందరి తరపున మీకు శుభాకాంక్షలు. మీ బ్లాగు ప్రయాణం ఇలాగే కొనసాగుతూ వుండాలని కోరుకుంటున్నా.
ReplyDeleteఅల్ ది బెస్ట్.
please remove the word verification in your blog settings