ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Subscribe to:
Post Comments (Atom)
మీ బ్లాగు title తప్పు చూడండి హాస్యపందిరి అని ఉండాలి , హస్య కాదు. title క్రింద కూడా తప్పులున్నాయి సరిచేయండి.word verification తీసివేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
ReplyDeletehttp://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html