ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Wednesday, October 29, 2008
నా కొత్త బ్లాగ్ ( ఇంగ్లిష్ లో) ( My new blog In English )
అందరికి వందనం . నేను కొన్ని ఉపయోగ కరమైన విషయములు తో ఓ బ్లాగ్ రుపొందించ్యను ( ఇంగ్లీష్ లో ) అది అందరికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ నా కొత్త బ్లాగ్ ని సందర్శించి, మీ అభిప్రాయాలూ తెలుపుతారని అసీస్తున్నను. సి మై బ్లాగ్ అట్ "usefullnewsforuసదా మీ సేవలో షైక్.ఇలియాస
http://usefullnewsforu.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
hi My name is Abdul Raheeman[Photo]
ReplyDeleteఅందరికి వందనం . నేను కొన్ని ఉపయోగ కరమైన విషయములు తో ఓ బ్లాగ్ రుపొందించ్యను ( ఇంగ్లీష్ లో ) అది అందరికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ నా కొత్త బ్లాగ్ ని సందర్శించి, మీ అభిప్రాయాలూ తెలుపుతారని అసీస్తున్నను. సి మై బ్లాగ్ అట్ http://usefullnewsforu.blogspot.com సదా మీ సేవలో