Friday, October 31, 2008

సబ్బు కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది

సబ్బు ఉద్యోగం కోసం అమెరికాలోని మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీ కి తన బయో డేటా పంపించ్యాడు. కొన్ని రోజుల తరువాత కంపెని నుండి రిప్లయ్ వచ్చింది ఇలా:- Dear Mr. subbu, You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained. Thanks
సబ్బు ఉత్తరం చదివి ఎగిరిగెంతెస్యాడు. తన ఆనందం కట్టలుతెంచుకుంది ( సబ్బు ఇంగ్లీష్ లో వీక్ ) ఆనందంబంధువులందరితోపంచుకోవాలనుకున్నాడు, బంధువులందరికీ విందు భోజనానికిరావలసిందిగా విన్నవించు కున్నాడు. సాయంత్రం బందువులందురు హాజరైప్లేటు మిద ప్లేటు చికెన్లాగించేస్తున్నారు, అంతలో సబ్బుగంభీర స్వరం తో అందుకున్నాడు ఈలామీరంతా నాఆహ్వానం మన్నించివిందు భోజనానికి విచ్చేసినందుకునాకు చాల ఆనందంగా ఉంది. నాకుఅమెరికాలో ఉద్యోగం వచ్చిన విషయంవిని మిరంను. ఇదే సంతోషం లో నాకువచ్చిన " అప్పాయింట్మెంట్ ఉత్తరం మీకందరికీ చదివి వినిపిస్తాను ఆలకించండి అలాగే తెలుగు లో కూడా Translate చేస్తాను.దురు సంతోసించి ఉంటారనిభావిస్తున్నా సబ్బు ఉత్తరం చదవడం మొదలుపెట్ట్యాడు. Dear Mr.subbu---- ప్రియమైన సబ్బు గారు You do not meet-----మీరు యంత వెతికినా దొరకారు our requirement------మాకు చాల అవసరం ఉంది please do not send any further correspondence----ఇప్పుడు ఉత్తరం గిత్తరం పంపించవలసిన అవసరంలేదు no phone call-------ఫోన్ గీన్ చేయవలసిన అవసరంలేదు shall be entertained--------రాచ మరియదలు చేస్తాం thanks---------కృతజ్ఞతలు

3 comments:

  1. :):):) బాగుంది. చిన్న సూచన, మీ బ్లాగు టెంప్లేట్ లోని కలర్స్ చదవడానికి కొద్దిగా అసౌకర్యంగా ఉంది, ఓసారి దృష్టిపెట్టగలరు.

    ReplyDelete
  2. బావుంది.....బావుంది
    కలర్ కళ్ళకి కొడుతుంది. కాస్త తగ్గించండి

    ReplyDelete
  3. హై నన్న హెసరు అబ్దుల్ రహీమన్ నాను హెళువుదెనె౦దరె నాను నన్న బ్లొగ్నల్ల్ అత్త్త్త్త్త్త్త్త్త్త్ మాద్దిద్దు బ౦దిల్ల ఎను మాడబెకు హెళిరి nivu

    హి నె పెరు ఎ౦ప్టి చ్ప్పు రెపు యవరాన అడుక్తె ఎమి చెప్తావు చెప్పు నాపెరు ఎమిట తెలిస నా పెరు అబ్దుల్ రహీమన్ తెలిస

    ReplyDelete

thanks to comment on my blog.