Monday, December 22, 2008

బావలు బావలు, హొయ్ హొయ్, రింబోల రింబోల రిమ్బోలా....

Sunday, December 21, 2008

తెలుగు బ్లాగర్లందరికీ ఈ వీడియో అంకితం. మీ షేక్.ఇలియాస్

తెలుగు బ్లాగర్లందరికీ ఈ వీడియో అంకితం. ఇది నా చిన్న ప్రయత్నం, ఈ వీడియో లో కొందరి బ్లాగ్స్ మాత్రమే పెట్టగాలిగ్యను, మీ బ్లాగ్లు కూడా వీడియో రూపం లో కనిపించాలని మీరు అసిస్తుంటే. దయచేసి మీ బ్లాగ్ ఫోటో పంపించండి. నాకు సాద్యం అయతే తప్పకుండ వీడియో లో జతపరుస్తాను. మీరు మీ బ్లాగ్ ఫోటో నా ఇమెయిల్ చిరునామాకి పంపించగలరు. నా ఇమెయిల్ చిరునామా elu2020@gmail.com ఈ వీడియో గురుంచి మీ అభిప్రాయాలూ తప్పకుండ తెలుపవలసిందిగా నా విన్నపం. మీ సహచర బ్లాగర్ షేక్.ఇలియాస్

Sunday, December 14, 2008

కుక్కలు రాజ్యాన్ని పాలిస్తే? వాటి వేషధారణ ఎలాఉంటుంది? చుడండి ఇక్కడ

కుక్కలు రాజ్యాన్ని పాలిస్తే? వాటి వేషధారణ ఎలాఉంటుంది? ఇదిగో పైవిధంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఉంహించడానికి చాల సరదాగా ఉంటుంది కదు? ఉంహించడమే కాదు దానికో ఉహరుపం ఇస్తే యంతబాగుంటుంది కదు? అదే ఇక్కడ మనం చూస్తున్నది. నాదగ్గర ఇలాంటి చిత్రాలు చాల ఉన్నయ్, ఇందులో కొన్ని ప్రస్తుతానికి పోస్ట్ చేస్తున్నాను, వారానికొకసారి తప్పకుండ ఇలాంటి వింత వింత చిత్రాలు పోస్ట్ చేస్తుఉంటాను. తప్పకుండ విక్చించండి. ఇక్కడ ఎక్కువ చిత్రాలు పోస్ట్ చేస్తే పేజి లోడ్ కావడానికి చాల సమయం పడుతుంది, అందుకని పేజి త్వరగా లోడ్ కావడానికి ఈ వింత చిత్రాలన్నీ ఇంకొక బ్లాగులో పెట్ట్యను, చుడండి మొత్తం ఇరవై వింత చిత్రాలు ఉన్నయ్ అందులో. ఇక్కడ వక చిత్రం మాత్రమే పెట్టి ఉన్నాను, మొత్తం వింత చిత్రాలు చూడడానికి ఇక్కడ నొక్కండి వింత చిత్రాలు . సరే ఉంటాను, త్వరలో ఇంకో టపాతో కలుద్దాం. అంతవరకు సెలవ్. మీ షేక్.ఇలియాస్

తెలుగు బ్లాగుల దినోత్సవం శుభాకాంక్షలు. మీ షైక్.ఇలియాస్

బ్లాగర్లకు దేశ విదేశాల్లో నా బ్లాగును చూస్తున్న తెలుగు వారందరికి "తెలుగు బ్లాగుల దినోత్సవం" సంధర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు.

ఆ రెండు రోజులు.

టీచర్: ఆంగ్లంలో 'టీ' అక్షరంతో ప్రారంభమయ్యే వారంలోని రెండో రోజుల పేర్లేంటి? వెంగళప్ప: టుడే, టుమారో. టీచర్:....!!!!???

Saturday, December 13, 2008

ధోని వేషంలో సునీల్.

కోలీవుడ్ నటుడు సునీల్ భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ వేషం వేస్తే ఎలా ఉంటారన్న ఊహకు ప్రతిరూపమే ఈ చిత్రం. ఈ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో టాలీవుడ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది. భారతీయ హీరోల బయోగ్రఫి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాలేజీ ఫస్ట్ రావడమెలా?

కాలేజీ ఫస్ట్ రావాలన్న తపన ప్రతి విద్యార్థికి ఉంటుంది. అయితే దీన్ని సాధ్యం చేసుకోవడానికి ఈ ఐదు విజయ రహస్యాలను తెలుసుకోండి. వేకువజామున 4 గంటలకే నిద్రలేచి పళ్లు తోముకొని చిలిగా ఉన్నా స్థానం చేయండి. 5 గంటలకు అమ్మను నిద్రలేపండి. కాఫీ లేదా టీ ఇస్తారు తాగండి. 5.30 గంటలకు టీవీ పెట్టండి. ఏదో ఆథ్మాత్మిక కార్యక్రమాన్ని చూసి మనస్సును రిలాక్స్ చేసుకోండి. 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరండి. 5.6.30 గంటలకల్లా కాలేజీ చేరుకోవచ్చు. మీరే కాలేజీ ఫస్ట్. అర్థమయ్యిందా!!? భారతీయ హీరోల బయోగ్రఫి కోసం లింక్ క్లిక్ చేయండి

ఏమి చించాము?

(బ్రహ్మానందం సూక్తి) క్యాలెండర్‌లో తేదిని చించడం గొప్ప కాదు. చించిన తెదీలో మనము ఏమి చించామన్నదే ముఖ్యం.

పజిల్ రాయుడు

వెంగళప్ప స్నేహితుడు: వెంగళప్ప, ఏంటి ఇలా సంతోషంతో ఎగిరి గెంతులేస్తున్నావ్? వెంగళప్ప: ఈ మెగజైన్‌లోని పజిల్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశానోయ్. అందుకే... వెంగళప్ప స్నేహితుడు: నువ్వు ఎంత సమయం తీసుకొన్నావు? వెంగళప్ప: పజిల్ కింద "3 నుంచి 5 యేళ్లు' అని ఇచ్చారు. అయితే నేను కొన్ని నిమిషాలలోనే పూర్తిచేశా. వెంగళప్ప స్నేహితుడు:!!!!????

Wednesday, December 10, 2008

సినిమా దయ్యాలు. నవ్వుల కథ

ప్రొడ్యూసర్ 'గురువిందరావు' ఇప్పటికి నాలుగు సినిమాలు తీసాడు. అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆఖరి ప్రయత్నంగా తన దగ్గర మీగిలిన నాలుగు కోట్లతో ఇంకో సినిమా తీసి, గౌరవంగా ఫీల్డ్ నుంచి పరరైపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకూ తన సినిమాల్లో లవ్, క్రైమ్, సెంటిమెంట్, ఫ్యాక్షన్ లాంటి ఎలిమెంట్స్ అన్ని టచ్ చేసాడు కానీ ' హర్రర్ ' ఎలిమెంట్ ని టచ్ చేయలేదు. అదే ఆలోచనలో వంటరిగా బల్కానిలో ఫుల్ బాటిల్ ముందు కట్టేసిన గురువిందరావుకి గాల్లో కొన్ని ఆకరాలు తెలుగుపోతున్నట్ట్లుగా కనిపించాయ్. మందులో ఉన్నా ఆయనకు అవి మేఘాల ని తెలిలేదు. గ్లాసు తీసుకుందామని చేయి కిందకు పెడితే అక్కడ ! గ్లాసు లేదు. " నేనెప్పుడూ కుడిచేత్తోనే తగుతనే ! ఎడమచేతి దగ్గర ఉందేంటి గ్లాసు " అనుకుంటూ సిగరెట్ వెలిగించి అగ్గిపుల్లను కింద పడేసాడు. అది పడ్డచోట భగ్గున మంట వచ్చి ఆరిపోయింది. నో డౌట్.. ఇది ఈవిల్ పవర్ " అనుకున్నాడు. నిజానికి అగ్గిపుల్ల పడ్డచోట కొంత మందు వలికి ఉండడంతో మంట వచ్చిందన్న సంగతి అయన గ్రహించ లేదు. అంతలో తీతవు పిట్ట అరవడంతో 'హర్రర్ ' సినిమా తీయడానికి డిసైడ్ అయపోయాడు. ఓ దర్శకుడిని కలిసాడు. "మిస్టర్ గురువిందరావు ! నా డైరక్షన్ లో సినిమా తియడమంటే కందహార్ టెర్రరిస్ట్ లతో కబ్బడి ఆడుకున్నట్లే. బెడ్జేట్ అంటే లెక్క చేయనివాల్లె నాతో సాహసం చేస్తారు. పైగా సినిమా తెస్తున్న టైంలో ఎ దావూద్ ఇబ్రహీంలాంటివాడో చందా ఇమ్మని ఫోన్ చేస్తాడు. ఇవన్ని నువ్వు తట్టుకోలేవు. నీ బోడి బెడ్జేట్ కి నా అసిస్టెంట్లు లో తలమాసినోడొకడు సరిపోతాడు తిసుకోపో " అన్నాడాయన. అయన అసిస్టంట్ బృందం లో నిర్లక్షంగా, రెక్లేస్స్ గా ఉన్నా 'పోతురాజు' అనే కుర్రాడ్ని సెలెక్ట్ చేసుకున్నాడు గురువిందరావు. " మనం తెసేది హర్రర్ సినిమా కాబట్టి ఏదన్న స్మశానం పక్కన ఆఫీసు తియమన్నాడు" పోతురాజు. వెంటనే పంజ గుట్ట స్మశానం గోడకు అనుకోని నిర్మించిన భవనంలో ఆఫీసు తీసాడు ప్రొడ్యూసర్. పదమూడో తారీఖు, అమావాస్య, ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో ఓ మాంత్రికుడితో కపాలం బద్దల కొట్టించి ( కొబ్బిరికాయ బదులు పాత కపాలం ) ఆఫీసులో దిగారు. ఆ రాత్రే కథ చెబుతానని ప్రొడ్యుసర్ని స్మశానంలోకి తీసుకొచ్చాడు పోతురాజు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడని ప్రొడ్యూసర్ అగ్గి పెట్టె ఇవ్వబోయాడు. " మనం తీసేది హర్రర్ సినిమా సార్" అంటు పోతురాజు వెళ్లి అక్కడ కాలుతున్న చితి నిప్పులతో సిగరెట్ మంటించాడు. చలిగా ఉండటంతో ఇద్దరు శవం కాలుతున్న మంట దగ్గరే కూర్చున్నారు. పోతురాజు చెప్పే కథ వింటుంటే గురువిందరావుకి వెన్నులోంచి చలి పుట్టింది. " చిన్నపిల్లకు చేతబడి చేసారెవరో... ఆ పిల్ల తన తండ్రిని, తల్లిని పికపిసికి చంపేసింది. ఇక ఆ ఇంట్లో ఆరుగురు మిగిలారు " అని డిరెక్టర్ చెబుతుండగా కాలుతున్న శవానికి కపాల మొక్చమయ్యి దాని పుర్రె 'డాం' అని పగలిపోవడంతో నిప్పులు ఎగసి గురువిందరావు మీద పడ్డాయ్. "మిగితా కథ వినే ధైర్యం నాకు లేదు బాబూ! దయచేసి సినిమా ప్రారంబించేయ్" అని గురువిందరావు దణ్ణం పెట్టేశాడు. అమావాస్య రోజు షూటింగ్ ప్రారంభించారు. అరవై శాతం సినిమాని వివిధ స్మసనాల్లో పూర్తీ చేసారు. సమాదుల్లోంచి దెయ్యాలు వచ్చి బ్రేక్ డాన్స్ చేసినట్లుగా ఐటం సాంగ్ కూడా చేసారు. రీ-రికార్డింగ్ అయెతే ముంబై తెసుకెళ్ళి అరుపులు.కేకలతో చేఎంచుకోచ్చారు. ఫస్ట్ కాపి రెడి అయంది. ప్రివ్యూకి పిలిచినా ఎవ్వరూ భయపడి రారని... డైరెక్ట్ గా సినిమాని రిలీజ్ చేసేసారు. సినిమా రిలీజ్ అయ్యి రెండ్రోజులైన జనం పలుచగానే ఉన్నారు తప్ప హౌస్ ఫుల్ కావడం లేదు. సినిమా ఎలా ఉన్నా జనం రావాలంటే ప్రచారం కావాలి కాబట్టి " వంటరిగా మా సినిమా చుస్తే ఆరు lacks బహుమతి " అని ప్రకటించారు. ఆరో తరగతి చదివే ఓ కుర్రాడు సెకెండ్ షోని వంటరిగా, నవూతు చూసి ఆరు lacks పట్టుకోపోయాడు. ఆ కుర్రాడ్ని యందుకు భయపడలేదని అడిగితే " ఎముందంకుల్. నేను ఆడుకునే వీడియో గేమ్స్ లో యంత హర్రర్ ఉంటుందో మికేంతెలుసు ! దానికన్నా గొప్పదా మీ సినిమా " అన్నాడు వాడు. " మా సినిమా చూస్తున్నప్పుడు ధియేటర్ లో మీకు నిజంగా దెయ్యాలు కనబడతాయ్. మీ పక్కనుండే వేలతాయ్" అని ప్రచారం ఇచ్చి సినిమా హల్లో లైట్ లన్ని ఆర్పేసి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ దెయ్యాల వేశాలేసుకొని సడన్ గా జనం మధ్యకెళ్ళి భయపెట్టారు. ఇంటెర్వల్ తర్వాత చిన్న పిల్లలు గుండు సూదులు తెచ్చి దెయ్యాల పిర్రలమిద గుచ్చడంతో ఆ ప్రచారం మానుకున్నారు. సెకండ్ షో సినిమా చూస్తున్న ఆడియన్స్ తెల్ల చొక్కామీద ఇంక్ ఫిల్లర్స్ తో రెడ్ ఇంక్ తీసుకోని దొంగచాటుగా చల్లాడు గురువిందరావు. ఇంటెర్వల్ లో తమ చొక్కలమిద రక్తపు మరకలేంటి అని కొంత మంది కంగారు పడ్డారు. దాన్నే ప్రచారంగా వాడుకోవాలని.. ఇంటెర్వల్ తర్వాత ఇంక్ చల్లుతూ ఆడియన్స్ కి దొరకిపోయే తన్నులు తిన్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఇలా ధియేటర్ లో కాదు, బయట ఏదన్న చేసి సినిమా ఆడించాలని అర్థరాత్త్రుల్లు దెయ్యాల వేషాలతో ఆటోలో తిరుగుతూ బిక్షగాల్లకు కనపడ్డారు. " ఆటోల్లో తిరుగుతూన్న దెయ్యాలు " అని అని టీవీలో స్క్రోలింగ్ చూపించారు. దాంతో పోలీసులు నిఘా వేసి టాక్సీలో వస్తున్న దెయ్యలమిద కాల్పులు జరిపారు. " బుద్ది లేదా మీకు ! ప్రచారం కోసం ఇంత నుసేన్స్ చేస్తారా ? ఇంక నయం, మావాళ్ళు కారు టైర్ల మీదే కాల్పులు జరిపారు" అంటు ఇద్దర్ని తిట్టి పంపించేసాడు పోలీస్ ఆఫీసర్. వారం రోజుల్లో ఫ్లాప్ అని తేలడంతో సినిమాని ఎత్తేసారు. ఇక గురువిందరావు తన సొంతూరు పెంటపాడు వేల్లిపోయ్, తన సిమెంట్ గొట్టాల వ్యాపారాన్ని మళ్ళి ప్రారంబించాడు. గమనిక :ఈ కథ ఓ ప్రముఖ దినపత్రిక లోంచి సేకరించడం జరిగింది.

Sunday, November 30, 2008

మెగాస్టార్ చిరు" ప్రజారాజ్యం" పార్టీ ఆవిష్కరణ దృశ్యం

ప్రజారాజ్యం పార్టీ అవిష్కరన్ దృశం. కొత్త మార్పూ కోసం, వక్క అవకాశం ఇచ్చి చుస్దాం.

Thursday, November 27, 2008

తెలుగు బ్లాగ్ పార్టీకే మీ ఓటు. ఓ లుక్ వేసుకో గురు

జై తెలుగు బ్లాగ్. జై జై తెలుగు. తెలుగు బ్లాగ్ పార్టీ కే మీ ఓటు. మన తెలుగు బ్లాగ్ పార్టి గుర్తు "కంప్యూటర్". తప్పక వేయండి మీ ఆముల్యమైన ఓటు తెలుగు బ్లాగ్ పార్టీ కి. చుడండి చిరంజీవి గారు చెబుతున్నారు, తెలుగు బ్లాగ్ పార్టీ గురుంచి.

Tuesday, November 25, 2008

నందమూరి తారక తారకరామారావు గారు మన తెలుగు బ్లాగుల గురుంచి మాట్లాడుతున్నారు

మన తెలుగు బ్లాగులు గురుంచి అన్నా నందమూరి తారక రామారావు గారు మాట్లాడు తున్నారు. నందమూరి తారక రామారావు గారు మాట్లాడింది నా గొంతుతో. నా గొంతు వినడానికి కాస్త అసౌకర్యంగా ఉండచ్చు. ప్లీజ్ అడ్జెస్ట్ చేసుకోండి. మీ తమ్ముడు షైక్.ఇలియాస్ మీ అభిప్రాయాలూ ఇక్కడ నిసంకోచంగా తెలేయజేయండి. సెలవ్, మల్లి కలుద్దాం ఇంకో తమాషా వీడియొ తో, అంతవరకు నమస్కారం, ఆదాబ్

Monday, November 24, 2008

బ్రహ్మానందం మాటలు ఇంగ్లీష్ వాడిగా భలే భలే

బ్రహ్మానందం గారు ఇక్కడ ఏం చెబుతున్నారు?

నా బ్లాగ్. చిరంజీవి మాటలు. చుడండి ఈ వీడియో

Sunday, November 16, 2008

స్విచ్ ఆఫ్

వేణు:ఏరా వెధవ నిన్నట్నుండ్డి నీకు ఫోన్ చేసి చేసి అలసిపోయాను. ప్రతిసారీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది ని ఫోన్ కి? మాధవ్: ఓరి వెధవ అది నా హలో ట్యూన్ రా. భారతీయ హీరోల బయోగ్రఫి

Saturday, November 15, 2008

తెలివైన ప్రేమజంట

ఓ ప్రేమజంట తమ ప్రేమ గురుంచి ఇరువైపులా పెద్దవారిని ఒప్పించడంలో విఫలం కావడంతో చావడానికి నిర్ణయించుకున్నారు. ఓ రోజు అ ప్రేమ జంట ఏత్తైన కొండమీదకు చేరుకున్నారు. మొదట లోయలోకి నేను దూకుతాను, నా వెంటే నువ్వు దుకై అన్నాడు ప్రియుడు ప్రేయసేతో. దానికి తను సరే అన్నట్లు తలూపింది. ప్రియుడు లోయలోకి దూకగానే ప్రియురాలు వెన్నక్కు వచ్చి అంది ఇలా " ప్రేమ గుడ్డిది " ప్రియుడు కూడా లోయలోకి దూకగానే,తన విపుకున్న ప్యరచుట్ తెరిచి ఇలా అన్నాడు " నిజమైన ప్రేమకు చావులేదు " "VARSHAM" full movie.see right now

Sunday, November 9, 2008

తెలుగు హాస్యం. వీడియో రూపంలో ( దృశ్యమాలిక )

హాయ్ నా బ్లాగ్ పాఠకులందరికీ వందనం, ఆదాబ్, హాస్యాన్ని సాహిత్యంలోనేకాకా ఇప్పుడు వీడియో రూపంలో కూడా చూసి ఆనందించండి. మరెందుకల్యస్యం చుడండి ఇక్కడ http://funnytelugucomedyshow.blogspot.com/ ఇది ప్రారంభం మాత్రమే, త్వరలో మరిన్ని హాస్యపు దృశ్యమాలికలు అతిత్వరలో. పగలబడి నవ్వండి. హాస్యపు ద్రుష్యమాలికలు. నవ్వండి, నవ్వుతు సాగిపొండి.ఇక్కడ క్లిక్ చెయండి మెహింది(గొరింటాకు) డీజైన్లు

Tuesday, November 4, 2008

ఫోటో తీసుకోవాలి( photo please)

భార్య భర్తతో:- భార్య : యందుకండి బస్ లో అందురు మిమ్మల్ని కొట్ట్యరంట్ట ? భర్త : బస్ లో నా ఫోటో పడిపోయింది, దాన్ని తీసుకుందామని ఇలా అన్నాను " మేడం కాస్త మీ చిర ఎత్తుతార ఫోటో తీసుకోవాలి" అని. అంతే ఆమె గెట్టిగా అరిచేసరికి అందురు నామీద పడి వెనక ముందు చూడకుండా కొట్టడం మొదలు పెట్టేస్యరు.

7 అప్ ( 7 up sir )

జడ్జ్ గారు కోర్ట్ లోపల ప్రజల శబ్దం యక్కువ్వ అవ్వడం తో విసిగి, చెబుతున్నారు ఇలా
జడ్జ్ : ఆర్డర్ ఆర్డర్
అంతలో మధ్యలోనించి వకడు
రెండు చపాతీలు ,రెండు ఇడ్లీలు, ఓ ప్లేటు చికెన్, ఓ ఖబాబ్ , ఓ టీ అని గట్టిగా అరిచ్యాడు. జడ్జ్ గారు కోపం తో ఉగిపోతూ అత్తన్ని చూస్తూ షట్ అప్ అని గెట్టిగా అరిచ్యరు. మల్లి అతను " షట్ అప్ " కాదు సర్ 7 up . ఆర్డర్ అడిగి నందుకు మీకు నా కృతజ్ఞతలు సార్. మీరు చల్లగా ఉండాలి.

తలుపు ముసి ఉంచు. ( mallika sharawat )

సిని తార మల్లికా శరావత్ ఓ ప్రముఖ బాబా తో సంబాషణ, తన అందం గురించిన విషయాలు
మల్లికా శరావత్ : బాబా జి నేను స్నానం చేసేటప్పుడు ఏం తగిలిస్తే నా శరీరం మెరుస్తూ ఉంటుంది? దయ చేసి నా కు మీ సలహా సూచించండి బాబా జి.
బాబా : డియర్ మల్లికా నివు స్నానం చేసేటప్పుడు తప్పకుండ నీ స్నానపు గది తలుపు గోడకి తగిలించి ఉంచు, నీ అందం ఎల్లప్పుడు చమక్త బుల్ బుల్ తర లా మెరుస్తూ ఉంటుంది.

Sunday, November 2, 2008

కోతుల నాట్యం.( Monkey dance )

Friday, October 31, 2008

సబ్బు కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది

సబ్బు ఉద్యోగం కోసం అమెరికాలోని మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీ కి తన బయో డేటా పంపించ్యాడు. కొన్ని రోజుల తరువాత కంపెని నుండి రిప్లయ్ వచ్చింది ఇలా:- Dear Mr. subbu, You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained. Thanks
సబ్బు ఉత్తరం చదివి ఎగిరిగెంతెస్యాడు. తన ఆనందం కట్టలుతెంచుకుంది ( సబ్బు ఇంగ్లీష్ లో వీక్ ) ఆనందంబంధువులందరితోపంచుకోవాలనుకున్నాడు, బంధువులందరికీ విందు భోజనానికిరావలసిందిగా విన్నవించు కున్నాడు. సాయంత్రం బందువులందురు హాజరైప్లేటు మిద ప్లేటు చికెన్లాగించేస్తున్నారు, అంతలో సబ్బుగంభీర స్వరం తో అందుకున్నాడు ఈలామీరంతా నాఆహ్వానం మన్నించివిందు భోజనానికి విచ్చేసినందుకునాకు చాల ఆనందంగా ఉంది. నాకుఅమెరికాలో ఉద్యోగం వచ్చిన విషయంవిని మిరంను. ఇదే సంతోషం లో నాకువచ్చిన " అప్పాయింట్మెంట్ ఉత్తరం మీకందరికీ చదివి వినిపిస్తాను ఆలకించండి అలాగే తెలుగు లో కూడా Translate చేస్తాను.దురు సంతోసించి ఉంటారనిభావిస్తున్నా సబ్బు ఉత్తరం చదవడం మొదలుపెట్ట్యాడు. Dear Mr.subbu---- ప్రియమైన సబ్బు గారు You do not meet-----మీరు యంత వెతికినా దొరకారు our requirement------మాకు చాల అవసరం ఉంది please do not send any further correspondence----ఇప్పుడు ఉత్తరం గిత్తరం పంపించవలసిన అవసరంలేదు no phone call-------ఫోన్ గీన్ చేయవలసిన అవసరంలేదు shall be entertained--------రాచ మరియదలు చేస్తాం thanks---------కృతజ్ఞతలు

Wednesday, October 29, 2008

నా కొత్త బ్లాగ్ ( ఇంగ్లిష్ లో) ( My new blog In English )

అందరికి వందనం . నేను కొన్ని ఉపయోగ కరమైన విషయములు తో ఓ బ్లాగ్ రుపొందించ్యను ( ఇంగ్లీష్ లో ) అది అందరికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ నా కొత్త బ్లాగ్ ని సందర్శించి, మీ అభిప్రాయాలూ తెలుపుతారని అసీస్తున్నను. సి మై బ్లాగ్ అట్ "usefullnewsforuసదా మీ సేవలో షైక్.ఇలియాస http://usefullnewsforu.blogspot.com

ముడో ప్రపంచ యుధం వద్దు( 3rd world war )

విద్యర్తి దెవుడితొ: దేవుడా దయచేసి ముడో ప్రపంచ యుధం జరగకుండా చూడు స్వామి. దేవుడు: అహా బాలక, నీవెంత తేలివైనా వాడివి. ప్రపంచ శాంతిని కొరుకుంటున్నావన్నమాట. విద్యర్తి : విషయం అది కాదు ప్రభు, నేను హిస్టరీ లో వీక్. అందుకే. నిన్ను వేడుకుంటున్నాను.

చెక్ బుక్

ఏంట్రా రాము కరెంట్ షాక్ కొట్టిన కోతిలా అయపోయావ్, ఏంటి విషయం ? రాము: నిన్న నా ప్రేయసితో అడిగాను " నికు ఏ బుక్ ఇష్టం " అని. దానికి సమాధానం ఎమిచిందో తెలుసా? "చెక్ బుక్ " అని. అందుకే ఇలా ఉన్నాను.

ఆప్షన్ ఇవ్వలేదు .( No Option )

"కౌన్ బనేగా కరోడ్ పతి లో షారుక్ ఖాన్ మరియు మల్లికా శరావత్ మధ్య సంభాషణ." షారుక్ ఖాన్: మీ చివరి ప్రశ్న రెండు కోట్ల కోసం. మీ నాన్న పేరు ఏంటి? మల్లికా శరావత్ : హ హ హ హ ..................................................... షారుక్ ఖాన్: యందుకు నవ్వుతున్నారు ? మల్లికా శరావత్ : మీరు ఆప్షన్ ఇవ్వలేదు కదండీ.

Monday, October 27, 2008

Saturday, October 25, 2008

ఆలి అదుర్స్ . నవ్వు కొండి బాబు

Friday, October 24, 2008

Thursday, October 23, 2008

నిజానికి, నమ్మకానికి గల తేడ

పింటూ: నాన్న నిజానికి నమ్మకానికి మధ్య తేడ చెప్పగలవా? నాన్న : నువ్వు నా కొడుకువి ఇది నిజం, పక్కింటి ని స్నేహీతుడు రమేష్ కూడా నా కొడుకే ఇది నమ్మకం. ఓకే మై సన్?

Wednesday, October 22, 2008

ఏదో ఒక కుక్క మొరిగిందీ వేళా

పేరడీ పాట హాస్యం కోసం. పాట: ఏదో వక రాగం పిలిచిందీ వేళ చిత్రం: రాజా పల్లవి: ఏదో వక కుక్క మొరిగిందీ వేళా ఉళ్లో కుక్కలన్నీ విన్నవి ఆ గోల ఈ కుక్క మొరిగెనులే, అవికూడా మొరిగెనులే కుక్క బాధ కుక్కలదే మనుషుల బాధ మనుషులకే "ఏదో" చరణం: ఇజ్జో అని అంటే ఉరికిన జ్ఞాపకమే చూ అని అంటే కొరికిన జ్ఞాపకమే పాడు బడిన ఇళ్లలొ పండిన జ్ఞాపకమే ఇంటికొచ్చే దొంగలను కరిచే జ్ఞాపకమే నోటికొచ్చినట్లు తిడితే చూసే జ్ఞాపకమే "ఏదో" చరణం: మురికి కు0టలలో దొర్లిన జ్ఞాపకమే రొచ్చు గుంతలనే దాటినా జ్ఞాపకమే వీధి చివరి దొడ్లలొ తిన్నది జ్ఞాపకమే రాత్రి పగలు లేకుండా అరిచే జ్ఞాపకము అలుపు సొలుపు లేకుండా తెరిగే జ్ఞాపకము "ఏదో" ఒక ముఖ్య గమనిక: ఇ పాట ఓ ప్రముఖ దినపత్రిక నుండి సేకరించడం జరిగింది. దీనిని వ్రాసిన వారు ఎం.విజయ్ కుమార్, గూడూరు. ఇలాంటి తమాషా పేరడీ వ్రాసినందుకు విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. షేక్ ఇలియాస్

Tuesday, October 21, 2008

Monday, October 20, 2008

నేను సన్న్యాసి అయ్యే వాడిన?

స్వామి నా భార్య నన్ను రోజు హింసిస్తూ ఉంటుంది , మేరె యెదైన ఉపాయం చెప్పండి స్వామి.
సన్యాసి కోపంగ ఉగిపోతూ ఇలా అన్నాడు " వెదవా ఉపాయం ఉంటే నేనెందుకు సన్యాసి అయ్యేవాడిని.

స్విచ్ ఆఫ్

వేణు:ఏరా వెధవ నిన్నట్నుండ్డి నీకు ఫోన్ చేసి చేసి అలసిపోయాను. ప్రతిసారీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది ని ఫోన్ కి? మాధవ్: ఓరి వెధవ అది నా హలో ట్యూన్ రా. భారతీయ హీరోల బయోగ్రఫి

యందుకు ఆడవారిని అలా చూస్తున్నావ్ ?

డాక్టర్ :- నువ్వు రోజు బైట నిలబడి ఆడవారిని యందుకల చూస్తున్నావ్?
రోగి :- మిరే కద డాక్టర్ బోర్డులో రాసిఉన్నారు " ఆడవారిని చూసే సమయం 9 am to 11 am అని "

వదినగారు

ఒకబ్బాయి ఓ రోజు దారిలో నడుచుకుంటూ వెళుతున్నాడు, ఆ దారిలో ఓ గాడిద పరిగెత్తుకుంటూ అ అబ్బాయి కి అడ్డంగా వచ్చింది అంతలో అ అబ్బాయి దాని ముందర పడిపోయాడు , అటునుండి వస్తున్న కొంటె అమ్మాయి అ దృశ్యం చూసి ఇలా అంది " మీ అన్నయ పదాలను నమస్కరిస్తున్నావా ? " ఆ అబ్బాయి పైకి లేచి ఇలా అన్నాడు అ అమ్మాయితో " అవును వదినగారు "

Sunday, October 19, 2008

అమ్మాయిని ఆకర్షించడం ఎలా?

తనింటి ముందు కొత్తగా అద్దే ఇంట్లోకొచ్చిన సుకంన్యను చూసి ప్రసాద్ మనసు ప్రేమించాలనే చిత్ర విచిత్రమైన కోరిక కలిగింది. రేండునెలలు తన చూపులతో సుకంన్యను మింగేసేలా చూసే వాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కుదరదని ఏదో వకటి చేసి సుకన్య ను ప్రేమలో పడగొట్టాలని అనుకున్నాడు ప్రసాద్. "అమ్మాయిని ఆకర్షించడం ఎలా?" అనే పుస్తకం కొని దానిలోని చిట్కాలన్నీ ఉపయోగించాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ప్రసాద్ సహనం నశించింది, సుకన్య ఇంటికి వెళ్లి తాడో పేడో తెల్చుకోవాలనుకున్నాడు ప్రసాద్. ఆ రోజే సుకన్య ఇంటికి వేల్యాడు ప్రసాద్, ఇంటిలోపల హాల్ లో ఎవరు కనిపించ లేదు. బల్ల మిద ఓ పుస్తకం కనిపించింది, ప్రసాద్ ఆ పుస్తకం మిద ఉన్నా శర్షిక చూసి తల జుట్టు పికొంటు అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇంతకీ ఆ పుస్తకం ఎంటి ? " అబ్బాయిల ఆకర్షననుండి తప్పించుకోవడం ఎలా? " అబ్బాయి గారు , అమ్మాయి గారు , దయచేసి ఈ జోక్ మిద మీ అభిప్రాయాలూ వ్రాయండి .

కోతుల నిరసన

ముంబాయి జూ పార్క్ లోని కోతులన్నీ గుంపగా చేరి తమ నిరసన తెలుపుతున్నాయి. జూ అధికారి విషయం ఎమిటని విచారించగా "తమని ఎవరో Symond అన్నారని, అ మాట వెనక్కి తీసుకునేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని " తేలిసింది

ఒక్కపుటే

" ఎంటి పిన్నిగారూ, బాబాయి గారు ఈ మధ్య అలా చిక్కిపోతున్నారు ? " ఎమోనమ్మ అక్కడికి రోజుకోసారి అన్నం పెడుతునేఉన్న .

Saturday, October 18, 2008

లేచి నిలబడుతుంది

అదేమీటి? దాని మిద ప్రేమగా చేయి వేసి నిమిరితే ఠక్కని లేచి నిలబడుతుంది ??? బాసు, నువ్వు ఎక్కడికో వేల్లిపోవద్దు, సమాధానం వుంది. అదేమిటంటే " కూర్చున్న మేక " అర్థం అయెన్ద బాసు?

పెళ్లి

" నేను మీతో విడిపోయి నా భర్తతో ఉండాలనుకుంటున్నాను " అంది కూతురు . " అయితే మమ్మల్నేం చేయమంటావు " అడిగ్యారు తల్లితండ్రులు. " నాకు పెళ్లి చేయండి తొందరగా చాలు " అంది కూతురు .

పారదర్శకం

" ఏంటా చీర అసహ్యంగా ఇటునుండి చుస్తే అటు కనిపిస్తోంది " అడిగ్యాడు శేకర్ కోపంగా భార్యని. " అబ్బ! మిదంతా విచిత్రం. మధ్యలో నేనుండగా అల ఎలా కనపడుతుందండి! "

Thursday, October 16, 2008

రీ కౌంట్

" ఎందుకు సార్ ! మీరు మూడు లక్షల ఓట్ల మెజారిటితో గేలిచినా అలా వణకిపోతున్నారు ? " అడిగాడు అస్సిటేంట్ " మన నియోజకవర్గంలో ఉన్నవే రెండు లక్షల ఓట్లు కదరా " బోరుమన్నాడు రాజకీయ నాయకుడు.

ఆమె పెరేమేటి ?

బన్ని :- మమ్మీ మన పక్కింటి ఆంటీ పేరేంటి? మమ్మి :- సుజాత , బన్ని :- మారీ డాడీ డార్లింగ్ అంటారెంటీ ?
మమ్మీ :- ???

పెళ్లి సంబంధం

" త్వరలో పెళ్లి చేసుకుంటే మంచిది డియర్ అన్నదీ ప్రియూడితో ప్రియురాలు. " నిజమే, అందుకే మా ఇంట్లో కూడా చేప్యాను, మంచి సంబంధం చుడమని " తాపీగా అన్నాడు ప్రియుడు.

ఇంకా నేర్వాలీ

" ముద్దు సీన్ లో నటించారుగా ఏమనిపించింది? " అడిగాడు సీని వీలెఖరీ. " హీరో నేర్చుకోవాలసింది చాల ఉందనిపించింది " కొంటెగా అంది హీరోయిన్.

చివరీ కోరిక

ఉరీ తీయబోయే ఖైదీని అడిగారు జైలర్ గారు " ని చివరీ కోరిక ఏమీటీ ? "
" నన్ను తలకిందలుగా ఉరితీయండి సార్

Tuesday, October 14, 2008

Shoping

మనవరాలు తన బామ్మతో బట్టల దూకానానీకి వెళ్లిందీ. అక్కడ వక చీర సెలెక్ట్ చేసీ , షాప్ కీపర్ నీ ఆడీగిందీ ఈలా ఆమె : ఈ చీర కరీదు యంత ? ఆతడూ : 10 ముద్దులు ! ఆమె : సరే,ఈ చీర ప్యాక్ చెయ్. 10 ముద్దులు మా బామ్మఇస్తున్ దీ. ఆతడూ : ?????